Railu Bandi Song Lyrics, Video Song, Gangotri

0

HDMediaHub.co welcomes you to one of the most extensive lyrics collection website, where thousands of music lovers find lyrics of their favorite songs every day. Today, we are bringing this article with Railu Bandi song lyrics in English,Telugu language. Also, you can find the Railu Bandi Video Song in this article.

Railu Bandi song is from 2003 Telugu Language Movie Gangotri made under the direction of K. Raghavendra Rao. As far as the acting crew is concerned, Allu Arjun Aditi ,Agarwal have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director M.M. Keeravani, Lyricist Chandrabose, and the lead singer(s) S. P. B. Charan, Srivardhini

Song Details:

  • Movie Name: Gangotri
  • Song Title: Railu Bandi
  • Movie Director: K. Raghavendra Rao
  • Music Director: M.M. Keeravani
  • Singers: S. P. B. Charan, Srivardhini
  • Lyricist: Chandrabose
  • Movie Language: Telugu

Railu Bandi Video Song from the Movie Gangotri

Railu Bandi Video Song from the Movie Gangotri is well received by the Audience. The Video Song has reached more than 47K views since the song is uploaded on YouTube.

Jobs Source is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

 

Railu Bandi Song Lyrics in Telugu

చిక్ చిక్ బుక్ బుక్
చిక్ చిక్ బుక్ బుక్ కు కూ కూ…
చిక్ చిక్ బుక్ బుక్ గంగోత్రీ.
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
రైలు బండి రైలు బండి
కూత లోనే పాట ఉంది

పాటలోని స్వరాలన్నీ
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
సరి గమ సరి గమ సరి గమ పదనిస
రైలు బండి రైలు బండి
నడకలోనే నాట్యం ఉంది

నాట్యంలోని జత్తులన్ని
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
తకదిమి తకదిమి తకదిమి తకజను

అలసట లేని సంగీతాన్ని వినిపిస్తుందండి
మనుషుల మధ్య దూరాలన్నీ చేరిపేస్తుంది రైలుబండి
కూ కూ కూ
చిక్ చిక్ బుక్ బుక్ కు కూ కూ…

చిక్ చిక్ బుక్ బుక్ గంగోత్రీ.
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
చాయ్ కాఫీ చాయ్ పల్లీ పల్లీ

బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇడ్లీ వడ వేడి వడ
చికెన్ రైస్ మటన్ రైస్
కేరళలోన కొబ్బరి నీళ్లు తాగిస్తుందండి

కర్ణాటక బిసిబేలాబాతు తినిపిస్తుందండి
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
ఆంధ్రాలోన పెసరట్టు ఉప్మా పార్సిల్ కట్టించి
మహారాష్ట్రాలో మధ్యానానికి రోటీ ఇస్తుంది

చికు చికు బుకు బుకు చికు చికు బుకు బుకు
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి
హరిద్వారలో అడుగేసి రిషికేసిలో తిప్పించి

గంగోత్రికి చక చక మంటూ పరుగులు తీస్తుంది
కూ కూ కూ
చిక్ చిక్ బుక్ బుక్ కు కూ కూ…

చిక్ చిక్ బుక్ బుక్ గంగోత్రీ.
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
ఎండల్లోనా మండుతు ఉన్న నీడను మనకిచ్చి
వానల్లోనా తానే తడిసి గొడుగవుతుందండి

చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
రాత్రంతా తను నిద్దర మాని మేల్కొంటుందండి
అమ్మల్లే మనకు ఊయలలూపి జోకొడుతుందండి

చికు చికు బుకు బుకు చికు చికు బుకు బుకు
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ
అందరి భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ.

మతము కులమను భేదం తనకు లేదంటుందండి
మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందండి
కూ కూ కూ
చిక్ చిక్ బుక్ బుక్ కు కూ కూ…

చిక్ చిక్ బుక్ బుక్ గంగోత్రీ.
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
రైలు బండి రైలు బండి
కూత లోనే పాట ఉంది

పాటలోని స్వరాలన్నీ
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు
రైలు బండి రైలు బండి
కూత లోనే పాట ఉంది
పాటలోని స్వరాలన్నీ
చికు బుకు చికు బుకు చికు బుకు చికు బుకు

Click here to Listen to Railu Bandi.MP3 Song

Note from the Author:

We hope these Railu Bandi Song Lyrics are useful for you. You might have listened to this Gangotri movie song many times in past, and moreover this Railu Bandi can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.