Rammullamma Oo Rammullamma Song Lyrics, Video Song, Osey Ramulamma
Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Rammullamma Oo Rammullamma song lyrics in Telugu,English language.
Osey Ramulamma is a 1997 Telugu Language Movie directed by Dasari Narayana Rao.Rammullamma Oo Rammullamma song from this Vijayashanti, Dasari Narayana Rao starrerOsey Ramulamma, is composed by the music director Vandemataram Srinivas. suddala ashok teja has provided the Lyrics for this song: Rammullamma Oo Rammullamma, whileVandemataram Srinivas have provided the voice.
Song Details:
Movie Name: | Osey Ramulamma |
Song Title: | Rammullamma Oo Rammullamma |
Movie Director: | Dasari Narayana Rao |
Music Director: | Vandemataram Srinivas |
Singer(s): | Vandemataram Srinivas |
Lyrics By: | suddala ashok teja |
Language(s): | Telugu |
Rammullamma Oo Rammullamma Video Song from the Movie Osey Ramulamma
Rammullamma Oo Rammullamma Video Song from the Movie Osey Ramulamma is well received by the Audience. The Video Song has reached more than 686K views since the song is uploaded on YouTube.
Telugu Cine Cafe is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Rammullamma Oo Rammullamma Song Lyrics in Telugu
తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగు వన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు
ఎల్లవారు రేపు మనల వేగుచుక్కలంటారు
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు
వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు
కన్నీళ్ళతో నీవు కూడ గమ్యాలను చూడలేవు
నేనున్నా… లేకున్నా…
నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
నేను చచ్చిపోతున్నా… రేపే డప్పై పుడతా…
నీ ప్రస్థానానికి నే… విప్లవాల దరువవుతా…
కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే
కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
విప్లవమా… వర్ధిల్లు…
విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా…
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
భగత్-సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా
సద్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా
ఆగదు మన రగల్జండ పోరాటం
ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం
రావద్దు… నాకోసం…
రావద్దు నాకోసం బలి కావొద్దు
చలో బెహన్ … కరో జంగ్… ఆజాది
చలో బెహన్ … కరో జంగ్… ఆజాది
చలో బెహన్ … కరో జంగ్… ఆజాది
click here to listen Ramulamma Oo Ramulamma MP3 song
Summary:
Thank you for using HDMediaHub.co, for Rammullamma Oo Rammullamma Song. We hope these lyrics from the movie: Osey Ramulamma are useful to you.NaNRammullamma Oo Rammullamma Song Lyrics article in comments section. We would also like to know how much you like this Rammullamma Oo Rammullamma Song Lyrics by suddala ashok teja.