Ye Oore Chinnadana Song Lyrics in Telugu and Video Song – Bhadra Movie
Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages and Genre. Our site is one of the favorite lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find Ye Oore Chinnadana song lyrics and Video Song.
Ye Oore Chinnadana song is from 2005 Telugu Language Movie Bhadra made under the direction of Boyapati Srinu. As far as the acting crew is concerned, Ravi Teja, Arjan Bajwa, Meera Jasmine have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Devi Sri Prasad, Lyricist Viswa, and the lead singer(s) Tippu, Kalpana
Song Details:
Movie: | Bhadra |
Song Title: | Ye Oore Chinnadana |
Movie Director : | Boyapati Srinu |
Music Director: | Devi Sri Prasad |
Singer(s): | Tippu, Kalpana |
Lyrics By: | Viswa |
Language(s): | Telugu |
Ye Oore Chinnadana Video Song from the Movie Bhadra
Ye Oore Chinnadana Video Song from the Movie Bhadra is well received by the Audience. The Video Song has reached more than 490K views since the song is uploaded on YouTube.
Aditya Movies is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Ye Oore Chinnadana Song Lyrics in Telugu
పా ప రపపా రపపా రపపా
హేయ్ ఏ ఊరే… ఏ ఊరే… హే…
ఏ ఊరే చిన్నదాన చూపులతో మత్తెక్కించే మైనా
హోయ్ ముంబాయి బాబలేవున్న తెలుగోడి తెగువే ఉంది చానా
హేయ్ మేచ్చానే నీ తీరూ ఓఓ. ఓఓ
అరే చెప్పై ఊరి పేరు హో… హో…
హేయ్ టైరో బాబు టైరో జల్దీ క్యా హై యారో
హే తస్సాదియ మామమియ్య క్యా జా నై ఎవరికి ఎవరెవరో
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో నాచోరే నాతో డిస్కో
సైయ్యో సైయ్యానే సిద్దంగున్న చూసుకో
బలే బలే బరిలోన సత్తా కాస్కో
ఓ.ఓ. రైయో రైయో తయారేనయ్యో తిస్కో తిస్కో
ఏ ఊరే చిన్నదాన చూపులతో మత్తెక్కించే మైనా
హోయ్ ముంబాయి బాబలేవున్న తెలుగోడి తెగువే ఉంది చానా
హేయ్ ప్యార్ నిషా నీలో చూశా కొత్త కొణం
హేయ్ చాల్ ఇకా రేపొదయో నాలో తాపం
అరే కాం కాం కాం కత్తి రోయ్ ఇదిసుర సుర సుర
కొవ్వొత్తిరో ఇది గడసరి గమ్మత్తురో దీని సోగసే నచ్చేనురోయ్
హేయ్ నవ నవ నవ రసికుడు బాపురే నా
తనువును తడిమిన పోకిరి ఇక ఎగసిన మనసుల లాహిరిi
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో నాచోరే నాతో డిస్కో
సైయ్యో సైయ్యానే సిద్దంగున్న చూసుకో
బలే బలే బరిలోన సత్తా కాస్కో
ఓ.ఓ. రైయో రైయో తయారేనయ్యో తిస్కో తిస్కో
ఏ ఊరే చిన్నదాన చూపులతో మత్తెక్కించే మైనా
హోయ్ ముంబాయి బాబలేవున్న తెలుగోడి తెగువే ఉంది చానా
ప్యార్ హవార్ నాలో రేగే ఏదో ఊహn
ఓ ఏయ్ మహార్ అదరహో వింత తరహా
అరే వెయ్యి వెయ్యి వలపుల మెత్తగా చెయ్యి
చెయ్యి చిలిపిల పెట్టగా ఇక కుదురుగా చూపన నిమ్మరా ఈ సొకులు నీకే రా
హేయ్ సొగసరి సొగసరి సొయగం నా మనసున పెంచేను పరవసం ఈ
తొలి తొలి వలపుకు వందనం అరే ప్యార్సే దిల్ తుం దివానే
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో నాచోరే నాతో డిస్కో
సైయ్యో సైయ్యానే సిద్దంగున్న చూసుకో
రైయో రైయో తయారేనయ్యో తిస్కో
బలే బలే బరిలోన సత్తా కాస్కో
ఓ.ఓ. బలే బలే బరిలోన సత్తా కాస్కో కాస్కో
Click Here to Listen to Ye Oore Chinnadana Song
Note from the Author:
We hope these Ye Oore Chinnadana Song Lyrics are useful for you. You might have listened to this Bhadra movie song many times in past, and moreover this Ye Oore Chinnadana can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.