Vidduram Song Lyrics, Video Song, Ee Abbai Chala Manchodu

0

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Vidduram song lyrics in Telugu, English language. Also, you can find the Vidduram Video Song in this article.

Ee Abbai Chala Manchodu is a 2003 Telugu Language Movie directed by AgathiyanVidduram song from this Ravi Teja, Vani, Sangeetha starrer Ee Abbai Chala Manchodu, is composed by the music director M. M. KeeravaniChandrabose has provided the Lyrics for this song: Vidduram, while M. M. Keeravani have provided the voice.

Song Details:

Movie Name:Ee Abbai Chala Manchodu
Song Title:Vidduram
Movie Director:Agathiyan
Music Director:M. M. Keeravani
Singer(s):M. M. Keeravani
Lyrics By:Chandrabose
Language(s):Telugu

 

Vidduram Video Song from the Movie Ee Abbai Chala Manchodu

Vidduram Video Song from the Movie Ee Abbai Chala Manchodu is well received by the Audience. The Video Song has reached more than 6 M views since the song is uploaded on YouTube.

Shalimar Film Express is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Vidduram Song Lyrics in Telugu

ఒలంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీటవేస్తే.
ఒసామా బిన్లాడన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటే.
మడోనా మావుళమ్మ జాతరకొచ్చి పోక్కుసాంగు కొడితే.
సహారా ఎయిర్లైన్సుకె సత్తనపల్లి సంతలోన ఆపిసే తెరిచేస్తే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…
గులాబి రేకుల్తొ గుండె జభుకె మందే కనిపెడితే.
జిలేబి పానకంతో నడిచే కారులు ఇండియాకు వస్తే.
మనాల దోసేల మిద పచ్చల మిద పీహెచ్డీ చేస్తే.
పొలంలో దుక్కిని దున్నే రైతుకుసైతం లక్షల్లోనె సెల్లు బిల్లు వస్తే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…
హె హేయ్ హేయ్ …
సినీతారలు వాన పాటలో నాభి సూపకుంటె.
బొడ్డూరం బొడ్డూరం బొడ్డూరమ్…
సిటీ రోడ్ల పై యమా స్పీడు లొ పడవలు వెళుతుంటే.
తెడ్డూరం తెడ్డూరం తెడ్డూరమ్…
వందల్లో ని మిట్టాయి కొట్లొ స్వీటే లేకుంటే.
లడ్డూరం లడ్డూరం లడ్డూరమ్…
బాడీలోని రక్తం రంగు బ్లాకే అయ్పోతే.
రెడ్డూరం రెడ్డూరం రెడ్డూరమ్…
తెలుగు పిల్మ్లొ తెలుగు పాటలు తెలుగు తెలిసినా తెలుగు వారితో ఈరోజుల్లొ పాడించారంటే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…
కరెంటు బల్బులపై మినుగురు పురుగులు యుద్దం ప్రకటిస్తే .
సిమెంటు రేకులతోటి కాకులు టిలకలు గుల్లు కట్టు కుంటే కొమ్మపై కోకిల గొంతుకి జలుబే చేసి విక్సు వాడు తుంటే.
నానువేజు నేతినడం మానేశానని పులి కుందేలుకి పోనుచేసి చెబితే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…
…పా… ప…
పుంజు పెట్టా సరసమాడగ ఆంలెట్ పుడుతుంటే
గుడ్డూరం గుడూరం గుడూరమ్…
తెలుగు బాషలొ అక్షరాలుగా ఎక్స్ వై లే ఉంటే
జెడ్డూరం జెడ్డూరం జెడ్డూరమ్…
ఉగాది పచ్చడి చిల్లి చికెను కలిపేవడ్డిస్తే
పుడ్డూరం పుడూరం పుడ్డూరమ్.
డన్లొప్ కంపెని తాటాకులతొ చాపలు చేస్తుంటే
బెడ్డూరం బెడ్డూరం బెడ్డూరమ్.
సోమవారము మోదలుపెట్టినా చిత్రహింసల టీవీ సీరియల్ మంగళవారమె ముగింపు కొచేస్తే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…
ఒలంపిక్ క్రీడల్లొ పేకాటకె ప్పెద్దపిట వేస్తే
ఒసామా బిన్లాడన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటే.
మడోనా మావుళమ్మ జాతరకొచ్చి పోక్కుసాంగు కొడితే.
సహారా ఎయిర్లైన్సుకె సత్తనపల్లి సంతలోన ఆపిసే తెరిచేస్తే.
విడ్డూరం విడ్డూరం విడ్డూరమ్…

Vidduram Song Lyrics in English

Olympic kreedallo pekaatake pedda peetameste
osama bin laden annamayyadi CD chustunte
madonna mavullamma jatarakochi folk song kodite
sahara airlineske sattena palli santalona office tericheste
vidduram vidduram….
gulabi rekulto gunde jabbuke mande kanipedite
jilebi panakamto nadiche karulu indiaaku vaste
masaala dosela meeda pachadi meeda phd cheste
polamlo dukkini dunne raituki saitam lakshallone cellu billu vaste…

cine taralu vana patalo nabhi chupakunte bodduram bodduram bodduram
city rodlapai yama speedulo padavalu velutunte tedduram tedduram tedduram
bandaruloni mitayi kotlo sweete lekunte ladduram ladduram ladduram
bodyloni raktam rangu blacke ayipote redduram redduram redduram
telugu filmlo telugu patalu telugu telisina telugu vallato ee rojullo padinchaarante
vidduram vidduram….
current bulbulapai minuguru purugulu yuddam prakatiste
cement rekulatote kakulu chilakalu gullu kattukunte
kommapai kokila gontuki jalube chesi vicks vadutunte
non-veg tinadam nenu manesaanani puli kundeluki phone chesi chebite

punju petta sarasamaadagaa omlet pudutunte gudduram gudduram gudduram
telugu bhashalo aksharalugaa X Y le vunte zedduram zedduram zedduram
ugadi pachadi chilly chicken kalipe vaddiste fudduram fudduram fudduram
dunlop company tatakulato chapalu chestunte bedduram bedduram bedduram
somavaramu modalupettina chitra himsala TV serial mangalavarame muginpukocheste
vidduram vidduram

Leave A Reply

Your email address will not be published.