Style Style Song Lyrics, Video Song, style

0

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Style Style song lyrics in Telugu, English language. Also, you can find the Style Style Video Song in this article.

Style Style song is from 2006 Telugu Language Movie style made under the direction of Raghava Lawrence. As far as the acting crew is concerned, Prabhu Deva Raghava Lawrence Charmme Kaur have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Mani Sharma, Lyricist Madhu , and the lead singer(s) Ravi Varma

Song Details:

  • Movie Name: style
  • Song Title: Style Style
  • Movie Director: Raghava Lawrence
  • Music Director: Mani Sharma
  • Singers: Ravi Varma
  • Lyricist: Madhu
  • Movie Language: Telugu

Style Style Video Song from the Movie style

Style Style Video Song from the Movie style is well received by the audience. The Video Song has reached more than 4.9M views since the song is uploaded on YouTube.

TeluguFilmNagar is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copyright Violation as per YouTube, Indian and American Copyright Laws.

Style Style Song Lyrics in Telugu

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
ఏంటి మనోడు ఇరగాదిస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి
అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చెస్తాడు సార్
అమెరికా చూసిన ఆస్ట్రేలియా చూసిన
న్యూజిలాండ్ చూసిన న్యూయార్క్ చూసినా…
అడ చూసిన ఇడ చూసిన ఎడ చూసిన
నాటు డాన్స్ నాకు తగల్లేదు గోవిందా…
గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయ్యమంటావా
తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే
దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్
స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టేపే స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్
స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే
అమెరికనే చూసిన ఆస్ట్రేలియా చూసిన నాటు డాన్స్ లేదురా నాటు డాన్స్ లేదురా
న్యూయార్కే చూసిన న్యూజిలాండ్ చూసిన అక్కడ కూడ లేదురా అక్కడ కూడ లేదురా
బెజవాడ గోవిందా గుడివాడ గోవిందా కొండపల్లి
చిత్తూరు పుత్తూరు ఓరంగల్లు పాలకొల్లు అనకాపల్లి
ఎక్కడ చూసిన ఆ డాన్సే
ఏయ్ స్టైల్ అప్పల రాయుడో స్టైల్
అప్పల రాయుడో రాయుడో రాయుడో రాయుడో రాయుడో
జంబప్పల రాయుడో జంబప్పల రాయుడో ఆడరో ఆడరో రో రో ఆడరో
స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టేపే స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్
మా గుంటూరులో గోంగూర చాలా ఫేమసు
మా కాకినాడ కాజా స్వీట్ ఇంకా ఫేమసు
మా తెలుగు అమ్మాయి చీర కట్టు ఎంతో ఫేమసు
మా నందమూరి తారక రాముడు ఇంకా ఫేమసు
నాంచారమ్మో నాంచారమ్మో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో అమ్మో అమ్మో అమ్మో
ఏమిటి తెలుసు నీకు
పండులాగ ఉందిరో పండులాగ ఉందిరో ఉందిరో ఉందిరో చూడరో చూడరో
జూసు నువ్వు పిండరో జూసు నువ్వు పిండరో పిండరో పిండరో రో రో పిండరో
స్టైలే స్టైలే నాటు స్టైలే ఇది కొత్త స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్
స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే
మా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో పేమసు
మా నెల్లూరు లోని చేప పులుసు ఇంకా ఫేమసు
మా తిరుపతిలో పెద్ద పెద్ద లడ్డూలు ఫేమసు
మా మెగా స్టార్ యువసామ్రాట్ ఇంకా ఫేమసు
నాంచారమ్మో నాంచారమ్మో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో అమ్మో అమ్మో అమ్మో
హే what did you know?
లాలిపాప బేబీరో లాలిపాప బేబీరో బేబీరో బేబీరో సూపరో సూపరో
సోల్లు నువ్వు ఆపరో సోల్లు నువ్వు ఆపరో ఆపరో ఆపరో సూపరో సూపరో
స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టేపే స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్
స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే
స్టైల్ బేబీ

Click here to listen to Style Style MP3 Song

Leave A Reply

Your email address will not be published.