Satyabhama Song Lyrics, Video Song, Simharasi

0

Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages and Genre. Our site is one of the favorite lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find Satyabhama song lyrics and Video Song.

Simharasi is a 2001 Telugu Language Movie directed by V. SamudraSatyabhama song from this Rajasekhar, Sakshi Shivanand starrer Simharasi, is composed by the music director S. A. RajkumarPotula Ravikiran has provided the Lyrics for this song: Satyabhama , while Sujatha, Udit Narayan have provided the voice.

Song Details:

Movie Name:Simharasi
Song Title:Satyabhama
Movie Director:V. Samudra
Music Director:S. A. Rajkumar
Singer(s):Sujatha, Udit Narayan
Lyrics By:Potula Ravikiran
Language(s):Telugu

 

Satyabhama Video Song from the Movie Simharasi

Satyabhama Video Song from the Movie Simharasi is well received by the Audience. The Video Song has reached more than 597K views since the song is uploaded on YouTube.

Volga Video is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Satyabhama Song Lyrics in Telugu

సత్యభామా సత్యభామా సంగతేంటమ్మా
వేలకాని వేలల్లోనా పిలుపులేంటమ్మా
చందమామ చందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా

పుత్తడి బొమ్మే నీవా అందానికి అర్థం నీవా
నచ్చినవాడివి లేరా
నా ప్రాణమే నీవని తెలుసుకోరా

సత్యభామా …..
సత్యభామా సత్యభామా సంగతేంటమ్మా
వేలకాని వేలల్లోనా పిలుపులేంటమ్మా
కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మా

ఓహో…కట్టుకున్న పచ్చచీర
బాగుందే చిలకమ్మా
ముట్టుకుంటే కట్టుజారి పోతుంది వినవయ్యా
అరె వయ్యారి నారి ఓకంట చేరి మీదమీద పడతావే
అహా అల్లేసుకోరా గిల్లేసుకోరా
ఆకు వక్క నీకేరా

కొంటె ఊపు సరి కొంగు సైగ మరి
ఈ అల్లరి హద్దులు దాటకే బుల్లెమ్మా
హే సత్యభామా సత్యభామా సంగతేంటమ్మా
వేలకాని వేలల్లోనా పిలుపులేంటమ్మా
పుట్టలోని పట్టుతేనే ఏమైందే ఓయమ్మా హే

అయ్యయ్యో పుట్టలోని
పట్టుతేనే ఏమైందే ఓయమ్మా
పట్టె మంచం కిర్రుమనగా వణికింది మావయ్యా
అరె కయ్యాలమారి కవ్విళ్లుకోరి
కాకమీద వున్నావే
ముద్దెట్టుకోరా ముచ్చట్లు తీరా
పాలబుగ్గ నీదేరా
సక్కగుంది సిరి తప్పదమ్మా గురి
కన్నె ఆశే అందులు కాసుకు బుల్లెమ్మా

సత్యభామా సత్యభామా సంగతేంటమ్మా
వేలకాని వేలల్లోనా పిలుపులేంటమ్మా
చందమామ చందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా
పుత్తడి బొమ్మే నీవా అందానికి అర్థం నీవా
నచ్చినవాడివి లేరా నా
ప్రాణమే నీవని తెలుసుకోరా

Author’s Note:

We hope you have enjoyed this Satyabhama Song Lyrics from the movie: Simharasi, please share your feedback. In comments section, please share about how much you like this Satyabhama Song Lyrics by Potula Ravikiran. You can use Search Box on Top Right of the Screen or use the hyperlinks below, and find more songs from NaN, S. A. Rajkumar, Sujatha, Udit Narayan, Potula Ravikiran.

Click here to listen to Satyabhama MP3 Song

Leave A Reply

Your email address will not be published.