Rang De Song Lyrics, Video Song, A Aa
Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Rang De song lyrics in English,Telugu language. Also, you can find the Rang De Video Song in this article.
Rang De song is from 2016 Telugu Language Movie A Aa made under the direction of Trivikram.As far as the acting crew is concerned, Samantha Akkineni, Nithiin have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Mickey J Meyer, Lyricist Ramajogayya Sastry, and the lead singer(s) Ramya Behara, Rahul Nambiar, Sai Shivani
Song Details:
| Movie Name: | A Aa |
| Song Title: | Rang De |
| Movie Director: | Trivikram |
| Music Director: | Mickey J Meyer |
| Singer(s): | Ramya Behara, Rahul Nambiar, Sai Shivani |
| Lyrics By: | Ramajogayya Sastry |
| Language(s): | Telugu |
Rang De Video Song from the Movie A Aa
Rang De Video Song from the Movie A Aa is well received by the Audience. The Video Song has reached more than 20M views since the song is uploaded on YouTube.
Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Rang De Song Lyrics in Telugu
నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ…
నిదుర మరచినా రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ…
నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడుగు మొత్తం వలపు వైణం చిత్రించు నీ ఇష్టం
రంగదేరే రంగదేరే రంగదే రంగదే రంగదేరే
రంగదేరే రంగదేరే రంగదే రంగదే రంగదే
రంగదేరే రంగదేరే రంగదే రంగదే రంగదే ఈడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదీ
ముద్దు రంగేయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి
మత్తు రంగేయొద్దు నా మేని వంపులకు
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి
నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడుగు మొత్తం వలపు వైణం చిత్రించు నీ ఇష్టం
నీలి మేఘం నెమలి పించం రెంటికిలేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినేనాడు విడదీయలేం
హే రంగదేరే రంగదే రంగదే హే రంగదేరే రంగదే రంగదే
హే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే
హే రంగదేరే రంగదే రంగదే హే రంగదేరే రంగదే రంగదే
హే రంగదే రంగదే రంగదే ఈడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది
ముద్దు రంగేయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి
మత్తు రంగేయొద్దు నా మేని వంపులకు
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి
రామ బాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధప్రాయం మురళిగేయం జంటనువ్వుంటే బృందావనం
హే రంగదేరే రంగదే రంగదే హే రంగదేరే రంగదే రంగదే
హే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే రంగదే
హే రంగదేరే రంగదే రంగదే హే రంగదేరే రంగదే రంగదే
హే రంగదే రంగదే రంగదే ఈడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది
ముద్దు రంగేయ్యొద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి
మత్తు రంగేయొద్దు నా మేని వంపులకు
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి
Click here to Listen to Rang De .MP3Song
Note from the Author:
We hope these Rang De Song Lyrics are useful for you. You might have listened to this A Aa movie song many times in past, and moreover this Rang De can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.