Ramayanamu Song Lyrics, Video Song, Sri Rama Rajyam

0

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Ramayanamu song lyrics in Telugu,English language. Also, you can find the Ramayanamu Video Song in this article.

Ramayanamu song is from 2011 Telugu Language Movie Sri Rama Rajyam made under the direction of Bapu. As far as the acting crew is concerned, Nandamuri Balakrishna Nayantharahave played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Ilaiyaraaja, Lyricist jonnavithula ramalingeswara rao, and the lead singer(s) K. S. Chitra, Shreya Ghoshal

Song Details:

Movie Name:Sri Rama Rajyam
Song Title:Ramayanamu
Movie Director:Bapu
Music Director:Ilaiyaraaja
Singer(s):K. S. Chitra, Shreya Ghoshal
Lyrics By:jonnavithula ramalingeswara rao
Language(s):Telugu

 

Ramayanamu Video Song from the Movie Sri Rama Rajyam

Ramayanamu Video Song from the Movie Sri Rama Rajyam is well received by the Audience. The Video Song has reached more than 346K views since the song is uploaded on YouTube.

Mango Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Ramayanamu Song Lyrics in Telugu

రామాయణము శ్రీ
రామాయణము రామాయణము
శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము
అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము
అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము
అనుపమానమూ
అనురాగము అనుబంధము
అనుపమానమూ
సహనశీల ధీర వీర
వరగభీరమూ
సహనశీల ధీర వీర
వరగభీరమూ
రామాయణము శ్రీ
రామాయణము రామాయణము
శ్రీ రామాయణము

శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం
శ్రీరామ పట్టాభిషేకం
ఉప్పొంగిపోయే ఆ దేశం
ఉప్పొంగిపోయే ఆ దేశం
కలవరం తెచ్చింది
కైకకిచ్చిన వరం
ఆనలకు పంపమని లేక ఏ
కనికరం
పదునాలుగేండ్లు
శ్రీరాముని వనవాసమును
చేయమన్నది
వనవాసమును చేయమన్నది

చెదరని దరహాసం కదిలెడు
వనవాసం
చెదరని దరహాసం కదిలెడు
వనవాసం
వదిలె రాణి వాసం వచ్చే
మగని కోసం
తండ్రీ మాటకోసం కొడుకు
తండ్రికోసం
తండ్రీ మాటకోసం కొడుకు
తండ్రికోసం
భార్య భగనికోసం
లక్ష్మన్న అన్న కోసం
జనమంతా ఆక్రోశం జనమంతా
ఆక్రోశం
జగమంతా ఆక్రోశం

ఏమయ్యా రామయ్యా
ఏమైపోవలయ్యా మేమేమై
పోవాలయ్యా
ఏమయ్యా రామయ్యా
ఏమైపోవలయ్యా మేమేమై
పోవాలయ్యా
అటు పురజనులు ఇటు
దశరధుడు వెక్కి
ఏడ్చినారు
మొక్కి ఆపినారు
సత్య వచనమై సాగెను
రఘుపతి
ధర్మ కవచమై అనుసరించె
సతి
లక్ష్మనుడేగెను
వినయశీలుడై
అయోధ్య మిగిలెను
అమావాస్యయై
అయోధ్య మిగిలెను
అమావాస్యయై

రామాయణము శ్రీ
రామాయణము రామాయణము
శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము
అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము
అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము
అనుపమానమూ
అనురాగము అనుబంధము
అనుపమానమూ
సహనశీల ధీర వీర
వరగభీరమూ
సహనశీల ధీర వీర
వరగభీరమూ
రామాయణము శ్రీ
రామాయణము రామాయణము
రామాయణము

Ramayanamu Song Lyrics in English

Ráámááyánámu.. Sree Ráámááyánámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
ádugáduguná Thyáágámu.. ánuvánuvuná Dhármámu..
ádugáduguná Thyáágámu.. ánuvánuvuná Dhármámu..
ánuráágámu ánubándhámu ánupámáánámu..
ánuráágámu ánubándhámu ánupámáánámu..
Sáháná Seelá Dheerá Veerá Várágábheerámu..
Sáháná Seelá Dheerá Veerá Várágábheerámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
Sree Ráámá Páttáábhishekám..Sree Ráámá Páttáábhishekám..
Dásárádhudu Chese áádesám..
Uppongi Poye áá Desám.. Uppongi Poye áá Desám.. Kálávárám Thechhindi Káiká Kichhiná Várám..
Káánáláku Pámpámáni Leká Ye Kánikárám.. Pádunáálugellu Sree Ráámuni..
Vánáváásámu Cheyámánnádi.. Vánáváásámu Cheyámánnádi..
Chedáráni Dáráháásám.. Kádilenu Vánáváásám..
Vádili Ráánivásám.. Váchhe Mágáni Kosám..
Thándri Máátákosám.. Koduku Thándri Kosám..
Thándri Máátákosám.. Koduku Thándri Kosám..
Bhááryá átháni Kosám.. Lákshmánná ánná Kosám..
Jánámántháá áákrosám.. Jánámántháá áákrosám.. Jánámántháá áákrosám..
Yemáyyáá Ráámáyyáá Yemáipovááláyyáá.. Mememáipovááláyyáá..
Yemáyyáá Ráámáyyáá Yemáipovááláyyáá.. Mememáipovááláyyáá..
átu Purá Jánulu.. Itu Dásárádhudu.. Vekki Yedchinááru.. Mokki áápinááru..
Sáthyá Váchánámái Sáágenu Rághupáthi.. Dhármá Káváchámái ánusárichenu Sáthi..
Lákshámánude Vináyáseeludái..
áyodhyá Migilenu ámáávásyáyái.. áyodhyá Migilenu ámáávásyáyái..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
ádugáduguná Thyáágámu.. ánuvánuvuná Dhármámu..
ádugáduguná Thyáágámu.. ánuvánuvuná Dhármámu..
ánuráágámu ánubándhámu ánupámáánámu..
ánuráágámu ánubándhámu ánupámáánámu..
Sáháná Seelá Dheerá Veerá Várágábheerámu..
Sáháná Seelá Dheerá Veerá Várágábheerámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..
Ráámááyánámu.. Sree Ráámááyánámu..

click here to listen Ramayanamu MP3 song

Leave A Reply

Your email address will not be published.