Pink Lips Song Lyrics – Loukyam Movie Telugu, English
Loukyam is a 2014 Telugu Language Movie directed by Sriwass. Pink Lips song from this Gopichand and Rakul Preet Singh starrer Loukyam is composed by the music director Anoop Rubens. Sri Mani has provided the Lyrics for this song: Pink Lips, while Jaspreet Jasz, Sahithi has provided the voice. Below in this article, you can find the details of Pink Lips song lyrics in Telugu, English language.
Song Details:
Movie: | Loukyam |
Song Title: | Pink Lips |
Movie Director : | Sriwass |
Music Director: | Anoop Rubens |
Singer(s): | Jaspreet Jasz, Sahithi |
Lyrics By: | Sri Mani |
Language(s): | Telugu |
Pink Lips Video Song from Loukyam movie
Pink Lips Video Song from Loukyam is well received by the Audience. The Video Song has reached more than 62K views since the song is uploaded on YouTube.
Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Pink Lips Song Lyrics in Telugu
పింక్ లిప్స్.. పింక్ లిప్స్
పింక్ లిప్స్ అమ్మాయివే
బ్లాక్ ఐస్ బుజ్జాయివే
స్వీటుగా పెదాలతో
హాటుగా టచ్ ఇయ్యవే
కత్తిలాంటబ్బాయివే
లౌక్యమే ఉన్నోడివే
క్లెవరుగా నన్నే నువ్వే
లవరులా మార్చేసావే
బ్యాగు సర్దుకోవే
నువ్వు గాగుల్సు పెట్టుకోవే
వెయ్యి కళ్ళకైన దక్కకుండ
నక్కి నక్కి రా నువ్వే..
హేయ్ డుర్రుమంటు బైకు ఎక్కి
లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి
ప్రేమ పాట పాడుదామే
పింక్ లిప్స్.. పింక్ లిప్స్
ఎన్నో కొత్త ఫీలింగ్సే
ఏవో కలల ఫ్రేమింగ్సే
కళ్ళల్లోన చిక్కుకొని
సెటిల్ అయిపోయాయే
ఒ చెలియా చిలిపి డ్రీమింగ్సే
లవ్వు స్ట్రీమింగ్సే
ప్రతి చోట మననే చూసాయే చూసాయే
మన లవ్వు మ్యాటరు
బ్రేక్ ద రూల్స్ అవ్వనీ
మన ప్యారు మీటరు
బ్రేకింగ్ న్యూస్ అవ్వనీ
హేయ్ చానెల్సు రెచ్చిపోనీ
వాలు పోస్టర్లు వేసుకొనీ
ఫేసుబుక్కు లోన గూగుల్ లోన
నువ్వు నేను జంటనీ..
డుర్రుమంటు బైకు ఎక్కి
లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి
ప్రేమ పాట పాడుదామే
నీతో వేడిగా సల్సా
దిల్ సే జోరుగా జల్సా
ఒక క్షణం నిన్ను విడి
ఉండనిదీ వరుసా వరుసా..
ఓహ్ మెల్లగా రెక్కలెగరేసా
మతి పోయి చూసా
మైకం లో ఉన్నాలే బహుషా..
మన హార్టు బీటులో ఉంది లవ్వు సింఫొనీ
మన పల్సు రేటులే కొత్త గిటారులే
గాల్లోన ఈదినట్టు
నేను నీళ్ళల్లొ ఎగిరినట్టు
కొత్త యూనివర్సులోన
అడుగు పెట్టినట్టు ఉందిలే..
డుర్రుమంటు బైకు ఎక్కి
లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి
ప్రేమ పాట పాడుదామే
ఓహ్ పింక్ లిప్స్ ఓహ్ పింక్ లిప్స్
ఓహ్ పింక్ లిప్స్ అమ్మాయివే
బ్లాక్ ఐస్ బుజ్జాయివే
డుర్రుమంటు బైకు ఎక్కి
లవ్వు రైడుకెళ్దామే ఎ.. ఎ.. ఎ…
Pink Lips Song Lyrics in English
Pink lips.. pink lips..
Pink lips ammayive
Black eyes bujjayive
Sweet gaa pedaalatho
Hot gaa touch iyyave
Kathilantabbayive
Loukyame unnodive
Clever gaa nanne nuvve
Lover laa maarchesaave
Bag sardukove
Nuvvu goggles pettukove
Veyyi kallakaina dakkakunda
Nakki nakki raa nuvve..
Hey durrumantu bike ekki
Love ride cheddaame
Hey garrumantu mike patti
Prema paata padudaame..
Pink lips.. pink lips..
Enno kottha feelings-e
Evo kalala framings-e
Kallallona chikkukoni
Settle ayipoyaaye..
O cheliya chilipi dreamings-e
Love streamings-e
Prathi chota manane
Chusaaye chusaaye..
Manaa love matter
Break the rules avvani
Manaa pyaaru meter
Breaking news avvani
Hey channels recchiponi
Wall posterlu vesukoni
Facebook lona google lona
Nuvvu nenu o jantani..
Durrumantu bike ekki
Love ride chedaame
Hey garumantu mike patti
Prema paata paadudaame..
Neetho vedigaa salsaa
Dil se jorugaa jalsaa
Oka kshanam ninnu vidi
Undanidee varusaa varusaa..
Oh mellaga rekkalegaresaa
Mathi poyi chusaa
Maikam lo unnaale bahushaa..
Mana heart beatlo, undi love symphony
Manaa pulse rate le, kotha guitarule
Gaallona eedinattu
Nenu neelallo egirinattu
Kottha universelona
Adugu pettinattu vundile..
Durumantu bike ekki
Love ride cheddaame
Hey garrumantu mike patti
Prema paata paadudaame..
Oh pink lips oh pink lips
Oh pink lips amayive
Black eyes bujaayive
Durumantu bike ekki
Love ride keldaame e e e…
Click Here Listen to Pink Lips MP3 Song