Palluna Virigindiro Song Lyrics, Video Song, pedababu

0

Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages and Genre. Our site is one of the favorite lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find Palluna Virigindiro song lyrics and Video Song.

pedababu is a 2004 Telugu Language Movie directed by Paruchuri Murali. Palluna Virigindirosong from this Jagapathi Babu, Kalyani starrer pedababu, is composed by the music directorchakri. Jaladi has provided the Lyrics for this song: Palluna Virigindiro, while Sandeep Bhaumik, Kousalya have provided the voice.

Song Details:

  • Movie Name: pedababu
  • Song Title: Palluna Virigindiro
  • Movie Director: Paruchuri Murali
  • Music Director: chakri
  • Singers: Sandeep Bhaumik, Kousalya
  • Lyricist: Jaladi
  • Movie Language: Telugu

Palluna Virigindiro Video Song from the Movie pedababu

Palluna Virigindiro Video Song from the Movie pedababu is well received by the Audience. The Video Song has reached more than 55K views since the song is uploaded on YouTube.

iDream Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

https://youtu.be/PMl42QXUJEA

Palluna Virigindiro Song Lyrics in Telugu

ఆ: ఫెళ్ళున విరిగిందిరో శివధనసు పెళ్ళికి రమ్మందిరో సీత మనసు

అ: ఆకాశం పందిట్లో అక్షింతలై
భూదేవి గుండెల్లో పులకింతలై
ఆ: కళ్యాణం సంబరానికీ….హొయ్…హొయ్…హొయ్….హొయ్….
అ: మత్తుగా గమ్మత్తుగా… చిత్తుగా చిర్రెత్తగా
ఆ: వెచ్చగా గుండెల గిచ్చగా మెచ్చగా కోర్కెలు రెచ్చగా ||ఫెళ్లున||
అ: జత పెదవుల్లో కధలన్నీ… శృతిలయ ఒడిలో సవరిస్తే
ఆ: పదనిసలాడే పరువంలో… మదనుడు నీవై కవ్విస్తే
అ: జివ్వును నవ్వుల్లో తేలించనా… యవ్వన పువ్వుల్లో దొర్లించనా
ఆ: కోరుకున్న కొండంత దైవం… కోర్కెలన్నీ తీరుస్తానంటే
అ: అందుకేగా నా అర్ధ భాగం..ముందుగానే ముడిపిచ్చుకుంది
ఆ: అల్లుకో నను గిల్లుకో … హరివిల్లుగా నను దాచుకో
అ: రెచ్చిపో నను గుచ్చుకో… నులివెచ్చగా వాటేసుకో || ఫెళ్లున||
కో: బంగినపల్లి బంగారమ్మా
రంగుల బుట్ట గంగానమ్మా
చిందులు తొక్కే సింగారమ్మా
టింగుల టంగుల తాయారమ్మా
ఆ: తొలకరి జల్లై నువ్వొస్తే… వలపుల వొళ్లే తడ్పేస్తే
అ: పిడికెడు నడుమే అందిస్తే …పిడుగుల మెరుపై మెలికేస్తే
ఆ: అమ్మొ నాకేదో భయమేస్తుంది… ముందే నన్నిట్లా వొణికిస్తుంటే
అ: కొత్తలో మరి ఏ జంతకైనా … చిత్తరంగా వుంటుందిలే
అ: పైట చెంగుల పందేలతోటి… పగలూ రేయీ గడిచేనులే
అ: కొద్దిగా చలిముద్దగా…కౌగిళ్ళలో ఆడొచ్చులే
ఆ: వొద్దులే అసలొద్దులే…సరిహద్దులే దాటొద్దులే ||ఫెళ్లున||

click here to listen Pallua Virigindiro MP3 song

Leave A Reply

Your email address will not be published.