O My Brotheru Song Lyrics – Aarya Movie Telugu, English
Aarya is a 2004 Telugu language movie directed by Sukumar. O My Brotheru song from this Allu Arjun, Anu Mehta starrer Aarya, is composed by the music director Devi Sri Prasad. Sirivennela has provided the Lyrics for this song: O My Brotheru, while Ravi Verma has provided the voice. Below in this article, you can find the details of O My Brotheru song lyrics in Telugu and English language.
Movie: | Aarya |
Song Title: | O My Brotheru |
Movie Director : | Sukumar |
Music Director: | Devi Sri Prasad |
Singer(s): | Ravi Verma |
Lyrics By: | Sirivennela |
Languages: | Telugu |
O My Brotheru Video Song from Aarya movie
O My Brotheru Video Song from Aarya is well received by the Audience. The Video Song has reached more than 642k views since the song is uploaded on YouTube.
Aditya Movies has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.
O My Brotheru Song Lyrics in Telugu
ఏంటి బ్రదర్ వన్ సైడ్ లవ్వా
చూడు బ్రదర్ వన్ సైడ్ లవ్వర్స్ ఎప్పుడు బాధపడ కూడదు
ఎందుకంటె వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనె లేదు
మనం ప్రేమిస్తున్నాం అంటె ప్రేమని ఇస్తున్నాం
మనం ఇచ్చె వాళ్ళం వాళ్ళు తీసుకునె వాళ్ళు
మనదె అప్పర్ హాండు
హ ఓ మై బ్రదరొ చెబుతా వినరొ
వన్ సైడ్ లవ్వేరా ఎంతొ బెటరు
ఆ నా సలహాలు వింటె ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజునూలవరు
హె
ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి
యు లవ్ మి అని అర్ధం అక్కడ లేదోయి
ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి
యు లవ్ మి అని అర్ధం అక్కడ లేదోయి
ఓయ్ ఓ మై బ్రదరొ చెబుతా వినరొ
వన్ సైడ్ లవ్వేరా ఎంతొ బెటరు
నా సలహాలు వింటె ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజునూలవరు
అవరు
హే వన్ వే రూటులొ వెళ్ళిపొ సూటిగ
ఎవరు ఎక్కడ ఆపరు గనక
వన్ సైడ్ ప్రేమనె చేసెయ్ స్వేచ్చగ
ప్రేమను ఇమ్మని అడగవు గనుక
మధనపడి మెదడు చెడె
ట్రాజిక్ లవ్ కన్న
అసలు ఫేలయ్యె ఛాన్స్ లేని
వన్ సైడ్ లవ్ మిన్న
అరె ఈ కిటుకె తెలిసుంటె దేవదాసు ఐన
కుడి ఎడమైతె పాట పాడి గ్లాసు దాసుడౌన
ఓ మై బ్రదరొ హే హే హే హే
ఓ మై బ్రదరొ అరె చెబుతా వినరొ
వన్ సైడ్ లవ్వేరా ఎంతొ బెటరు
నా సలహాలు అరె వింటె ఎవరు
ఇక పైన ఎపుడు మజునూలే అవరు
హే ఒకర ఇద్దర కన్నుల ముందర
తిరిగె అప్సరసలు ఎందరు ఉన్నా
పర్వాలేదురా పరువేం పోదుర
లైనెయ్ సోదర అందరి పైన
ఏ ఒక్కరినొ ప్రేమ భిక్ష అడుక్కునే కన్న
ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదాపడు నాన
ఈ లైల చేచిక్కెనంటె నాన హైరాన
ఒక వేళ ఒప్పుకుంటె అదె కమిట్మెంటు ఔన
ఓ మై బ్రదరొ
ఓ మై బ్రదరొ అరె చెబుతా వినరొ
వన్ సైడ్ లవ్వేరా ఎంతొ బెటరు
నా సలహాలు అరె వింటె ఎవరు
ఇక పైన ఎపుడు మజునూలే అవరు
ఎహె అది సరేరా
వన్ సైడ్ లవ్ వల్ల మనకొచ్చె లాభాలేంటి
అదీ చెప్తా విను
అమ్మాయి మనసుని దోచేయాలని
ట్రిమ్ముగ డ్రెస్సులేయనక్కరలేదు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చెయ్యక్కర్లేదు
అరె సెల్ ఫోన్లొ సొల్లు కబుర్లు చెప్పక్కర్లేదు
ఎ బైక్ పైన షికార్లకె తిప్పక్కర్లేదు
ఓ కూల్ డ్రింక్లొ రెండు స్ట్రాలు పెట్టక్కర్లేదు
ఓ సినిమాకి టికెట్లు పెట్టక్కరలేదు
ఓ మై బ్రదరొ ఒ ఒ ఎ ఎ ఎ ఎ
ఓ మై బ్రదరొ చెబుతా వినరొ
వన్ సైడ్ లవ్వేరా ఎంతొ బెటరు
నా సలహాలు వింటె ఎవరు
ఇక పైన ఎపుడు మజునూలే అవరు
O My Brotheru Song Lyrics in English
enti brotheru one side lovaa
choodu brotheru one side lovers eppudu baadhapada koodadu
endukante one side love anta royal love ee prapanchamlone ledu
manam premistunnaam ante premani istunnaam
manam icche vaallam vaallu teesukune vaallu
manade upper handu
ha o my brothero chebutaa vinaro
one side loveraa ento betteru
aa naa salahaalu vinte evaru
ika paina epudu mari majunoolavaru
he
i love you anna padam gamaninchara bhaayi
you love me ani ardham akkada ledoyi
i love you anna padam gamaninchara bhaayi
you love me ani ardham akkada ledoyi
oy o my brothero chebutaa vinaro
one side loveraa ento betteru
aa naa salahaalu vinte evaru
ika paina epudu mari majunoolavaru
avaru
he one way routelo vellipo sootiga
evaru ekkada aaparu ganaka
one side premane chesey swecchaga
premanu immani adagavu ganuka
madhanapadi medadu chede
tragic love kanna
asalu failayye chance leni
one side love minna
are ee kituke telisunte devadaasu aina
kudi edamaite paata paadi glaasu daasudouna
o my brothero he he he he
o my brothero are chebutaa vinaro
one side loveraa ento betteru
naa salahaalu are vinte evaru
ika paina epudu mari majunoole avaru
he okara iddara kannula mundara
tirige apsarasalu endaru unnaa
parvaaleduraa paruvem podura
liney sodara andari paina
e okkarino prema bhiksha adukkune kanna
prati andaanni premistu saradaapadu naana
ee laila chechikkenante naana hairaana
oka vela oppukunte ade commitmentu ouna
o my brothero
o my brothero are chebutaa vinaro
one side loveraa ento betteru
naa salahaalu are vinte evaru
ika paina epudu mari majunoole avaru
ehe adi sareraa
one side love valla manakocche laabhaalenti
adee cheptaa vinu
ammaayi manasuni docheyaalani
trimmuga dressuleyanakkaraledu
adi ivvaalani idi ivvaalani
teerani appulu cheyyakkarledu
are cell phonelo sollu kaburlu cheppakkarledu
e bike paina shikaarlake tipparkkarledu
o cool drinklo rendu strawlu pettakkarledu
o cinemaki ticketlu pettakkarledu
o my brothero o o e e e e
o my brothero chebutaa vinaro
one side loveraa ento betteru
naa salahaalu vinte evaru
ika paina epudu mari majunoole avaru
Click Here to Listen to O My Brotheru Mp3 Song.