Nuziveedu Song Lyrics, Video Song, Nenunnanu

0

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Nuziveedu song lyrics in English,Telugu language. Also, you can find the Nuziveedu Video Song in this article.

Nuziveedu song is from 2004 Telugu Language Movie Nenunnanu made under the direction of V. N. Aditya. As far as the acting crew is concerned, Nagarjuna Akkineni ,Shriya Saran have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director M. M. Keeravani, Lyricist Chandrabose, and the lead singer(s) Arnod Chakravarthy, Shreya Ghoshal

Song Details:

Movie Name:Nenunnanu
Song Title:Nuziveedu
Movie Director:V. N. Aditya
Music Director:M. M. Keeravani
Singer(s):Arnod Chakravarthy, Shreya Ghoshal
Lyrics By:Chandrabose
Language(s):Telugu

 

Nuziveedu Video Song from the Movie Nenunnanu

Nuziveedu Video Song from the Movie Nenunnanu is well received by the Audience. The Video Song has reached more than 174K views since the song is uploaded on YouTube.

Sri Balaji Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

 

Nuziveedu Song Lyrics in Telugu

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ఆరుబైట కూడినా పడకటింటకూడినా ఆరు ఒకటి ఏడుకాక పోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
ఎడమకన్ను కొట్టినా…! సూరిరామ్ సూరిరామ్
కుడి కన్ను కొట్టినా … … సూరిరామ్ సూరిరామ్
కళ్ళ లోని కోరికే మారునా
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా…
ఊరే మారినా… ఊపు మారునా
వస్ర్తం మారినా… వరుసమారునా…
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు గజ్జేల్లో ఘల్లు మారునా… నా…
జంటప్రేమల్లో జిల్లు మారునా నా… నా…
గజ్జెల్లో ఘల్లుమారునా… జంటప్రేమల్లో జిల్లు మారునా …
పపపా పపపా పపపా పపపా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే తీరునా
అందం యిచ్చినా ఆశ తీరునా
భాగం పంచినా బాధ తీరునా
లుక్కుతీరు కిక్కుతీరు పెక్కుసార్లు తిక్కతీరు ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా
ఆరుబైట కూడినా పడకటింటకూడినా ఆరు ఒకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా

Click here to Listen to Nuziveedu.MP3Song

Author’s Note:

We hope you have enjoyed this Nuziveedu Song Lyrics from the movie: Nenunnanu, please share your feedback. In comments section, please share about how much you like this Nuziveedu Song Lyrics by Chandrabose. You can use Search Box on Top Right of the Screen or use the hyperlinks below, and find more songs from NaN, M. M. Keeravani, Arnod Chakravarthy, Shreya Ghoshal, Chandrabose.

Leave A Reply

Your email address will not be published.