Nela Ticket Song Lyrics, Video Song, Nela Ticket

0

Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Nela Ticket song lyrics in Telugu, English language.

Nela Ticket song is from 2018 Telugu Language Movie Nela Ticket made under the direction of Kalyan Krishna Kurasala. As far as the acting crew is concerned, Ravi Teja, Malvika Sharma, Jagapathi Babu have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Shakthi Kanth Karthick, Lyricist Ramajogayya Sastry, and the lead singer(s) Simha, Madhu Priya

Song Details:

  • Movie Name: Nela Ticket
  • Song Title: Nela Ticket
  • Movie Director: Kalyan Krishna Kurasala
  • Music Director: Shakthi Kanth Karthick
  • Singers: Simha, Madhu Priya
  • Lyricist: Ramajogayya Sastry
  • Movie Language: Telugu

Nela Ticket Video Song from the Movie Nela Ticket

Nela Ticket Video Song from the Movie Nela Ticket is well received by the Audience. The Video Song has reached more than 955K views since the song is uploaded on YouTube.

Lahari Music | T-Series is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Nela Ticket Song Lyrics in Telugu

హే నేల నేల నేల నేల టికెట్టు
మరి నువ్వేమో నా మెళ్లోని పులిగోరు లాకెట్టు
హే అందం సందం నీ దోసిట్లో పెడతా తాకట్టు
వయసు ఆత్రం గీత్రం తీరేటట్టు మొదటి ముద్దెట్టు

అధ్యేక్షా…
ఈ పిల్ల పోరి మీదకొచ్చి గళ్లపట్టి లొల్లిపెట్టి కొరికేస్తాందే
హేయ్. అధ్యేక్షా…
కన్నె కాకమీద సోకులన్ని కట్టకట్టి ముందరెట్టి కెళికేస్తాందే

పసి బంగారాలు, నీయేగా
కసి వయ్యారాలు, నీయేగా
నువ్వో ఎస్సంటే, సరదాగా
love లంకేబిందెలు, ఇస్తాగా
ఎగబడతన్నావే జోరీగా
తెగబడతన్నవే భారీగా
వద్దన్నా నన్నూ వదలవుగా
ఇక దండం పెట్టక తప్పదుగా

అధ్యేక్షా…
ఈ టింగురంగ సింగులోడు రంగు రంగు పూలుజల్లి సిటికేస్తాండే…
అధ్యేక్షా…
నా పచ్చి ఈడు పొంగులన్ని గ్రాములెక్క గిల్లి గిల్లి గుటకేస్తాండే…

హే నేల నేల, నేల నేల, నేల టికెట్టు
మరి నువ్వేమో నా మెళ్లోని పులి గోరు లాకెట్టు
హొయ్ అందం సందమ్ నీ దోసిట్లో పెడతా తాకట్టు
వయసు ఆత్రం గీత్రం తీరేటట్టు మొదటి ముద్దెట్టు

హొయ్ హొయ్, . హొయ్
హొయ్ హొయ్, . హొయ్
హొయ్ హొయ్

తకధిన్తాన తబల నడుము
చేతికందిన చైనా కుడుము
కలాబా రేపిందే
హే. నీ కంటిచూపుల కంతిరి గుణము
నన్నాడించే నాగస్వరము ఉయ్యాలూపిందే
హే. దాన దీన దాండియాకె దాచామన్నావ్
హే చేసేదంతా నువ్వే చేసి నన్నంటున్నావే

అధ్యేక్షా…
ఈ చిచ్చుబుడ్డి చిన్నదాన్ని సీనరీకి పల్లబుగ్గ మడతేస్తాందే
అధ్యేక్షా…
ఇంతకాలమెట్ట ఊరుకుందొ అల్లిబిల్లి మల్లె బుగ్గ ఇరకేస్తాందే
హయ్.
తికాక్ నిక్ తిక్, తిక్ తిక్ త, హయ్
తికాక్ నిక్ తిక్ తా తా తా
దింగ్ తికాక్ తిక్, దింగ్ తికాక్ తిక్, దింగ్ తికాక్ తిక్
హొయ్ హొయ్ హొయ్
దింగ్ తికాక్ తిక్, దింగ్ తికాక్ తిక్, దింగ్ తికాక్ తిక్

హొయ్ హొయ్ హొయ్
హే. అమ్మో పిడుగని జాడుసుకుంటా
కేక పెట్టి కరుసుకుంటా
పిల్లడూ నిన్ను చూసీ
అరె దొరికిందంతా దండుకుంటా
పిందె పెదవులు పిండుకుంటా
నిదరే ఎగరేసీ
నా ఓని కులుకు night right అవదే నిన్నే చేరందే
bed light ఏమో, good night అవదే నిన్ను చూడందే
అధ్యేక్షా…

ఈ ఊర మాసు పొరగాడు ఉట్టి మీది ఎన్నెలన్ని
సిలికేస్తాండే…
అధ్యేక్షా…
అరె కట్టలేని అల్లరోడు గట్టుదాటి లోనికొచ్చి గడి ఏస్థాండే… హొయ్.
హే నేల నేల, నేల నేల, నేల టికెట్టు
మరి నువ్వేమో నా మెళ్లోని పులి గోరు లాకెట్టు
హే అందం సందమ్ నీ దోసిట్లో పెడతా తాకట్టు
వయసు ఆత్రం గీత్రం తీరేటట్టు మొదటి ముద్దెట్టు

Nela Ticket Song Lyrics in English

Ye nela… nela… nela…
Nela… nela… ticketu
Mari nuvvemo na medalo
Ni puli goru locketu

Hey andam sandam
Ni dosetlo pedta takkatu
Vayasatam teertam
Teeretlu modati muddu pettu

Adyaksha pilla pori midaki vachi
Galle patti lolli petti korikestande
Adyaksha kanne kakkul mida
Sokkul anni katte katti mundaletti gelikestande

Kasi bangaralu nivve ga
Kasi vayyaralu nivve ga
Nu oh yes ante sardaga
Lanke bindalu ista ga

Tega badatantave korika
Tega badatantave kaarika
Vaddanna nanu vadalavu ga
Iga randaga dandaga tapadu ga

Adyaksha ee tinguranga singulodu
Rangu rangu poolki velli sitikestande
Adyaksha na pratidu kongullani
Gramulekka gilli gilli guttakestande

Ye nela… nela… nela…
Nela… nela… ticketu
Mari nuvvemo na medalo
Ni puli goru locketu

Hey andam sandam
Ni dosetlo pedta takkatu
Vayasatam teertam
Teeretlu modati muddu pettu

Oyy.. Oyy..
Oyy.. Oyy..

Adavinta naa tabala nadumu
Chettikandina china kudumu
Kalaparepinde

Hey.. Nee kannu choopula kantirigunamu
Nanadinche nagaswaramu uyyaluppinde

Hey.. Kana dina kanti yakka katam annave

Hey.. Chesedanta nuvve chesi nannantunnave

Adyaksha ee chichibudi chittadani
Seemalegi panlabuga madatestande

Adyaksha iga talameta urukulu
Hali mela malle moga gelakestande

Ammo pidugani jadusukunta
Keka petti karusukunta
Pilladu ninnu choosi

Are dorikindanta dandukunta
Binda pedavulu pindukunta
Nidare egiresi

Naa oni tuluku setright avade nine terande

Bedlight emo goodnight anade ninne choodande

Adyaksha ee ora mass poragadu
Utti mida yenalanni chilikestande
Adyaksha ara chettu leni allarodu
Gattu datti lonikochi gadestande

Ye nela… nela… nela…
Nela… nela… ticketu
Mari nuvvemo na medalo
Ni puli goru locketu

Hey andam sandam
Ni dosetlo pedta takkatu
Vayasatam teertam
Teeretlu modati muddu pettu

Click Here to Listen to Nela Ticket MP3 Song

Note from the Author:

We hope these Nela Ticket Song Lyrics are useful for you. You might have listened to this Nela Ticket movie song many times in past, and moreover this Nela Ticket can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.