Nee Kosam Song Lyrics In English, telugu and Video Song – Thikka Movie
HDMediaHub.co welcomes you to one of the most extensive lyrics collection website, where thousands of music lovers find lyrics of their favorite songs every day. Today, we are bringing this article with Nee Kosam song lyrics in Telugu and English language. Also, you can find the Nee Kosam Video Song in this article.
Thikka is a 2016 Telugu Language Movie directed by Sunil Reddy. Nee Kosam song from this Sai Dharam Tej, Larissa Bonesi starrer Thikka, is composed by the music director S. Thaman. Ramajogayya Sastry has provided the Lyrics for this song: Nee Kosam, while Revanth have provided the voice.
Song Details:
Movie: | Thikka |
Song Title: | Nee Kosam |
Movie Director : | Sunil Reddy |
Music Director: | S. Thaman |
Singer(s): | Revanth |
Lyrics By: | Ramajogayya Sastry |
Language(s): | Telugu |
Nee Kosam Video Song from the Movie Thikka
Nee Kosam Video Song from the Movie Thikka is well received by the Audience. The Video Song has reached more than 1.1m views since the song is uploaded on YouTube.
Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Nee Kosam Song Lyrics in Telugu
ఏదైనా.. ఏదైనా
హో జానే జానా నీతో వస్తున్నా
నిలువెల్లా మనసై నిన్నే చూస్తున్నా
నేనంటూ నేలపైన ఉన్నదీ నీకోసం
వీచే గాలి ఊపిరి లేనే లేకున్నా
నాతో నువ్వు ఉంటె అంతే చాలన్నా
ఇక ఫై నా ప్రతి ఒక నిమిషం నీకోసం
నీకోసం …. నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం …. నీకోసం
నింగికయినా రంగులు వేస్తానే
నీకోసం …. నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం నాలోని
సంతోషం ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరే రమ్మని కొని
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఎంతైనా
ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఈగో మొత్తాన్ని నీకిచ్చేస్తున్నానే
అలవాట్లేమున్న అన్ని మానేస్తున్నానే
హే నీకు నచ్చనిదేదయినా
నాకొద్దంటున్నే
నీకోసం ఏది మిస్ అవుతున్న ప్లస్ ఏ అన్నానే
ఆఫ్టరాల్ నాదేముందే ఏది దొరకక
నాదే మొదలందే
చేసే ప్రతి పని నీదే
నొప్పిగాయమేది ప్రేమలోని లేదే
నీకోసం …. నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం …. నీకోసం
నింగికయినా రంగులు వేస్తానే
నీకోసం …. నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం నాలోని
సంతోషం ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరే రమ్మని కొని
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
ఎంతైనా ఎంతైనా ఎంతైనా
ఏదైనా.
నిన్న మొన్నల్లో నేను ఇల్లా నేన్ లేనే
చూస్తూ చూస్తూనే చాల మారనే
బావుంది ఈ ఫీలింగ్ అంటూ వదిలేస్తున్నానే
అయినా ఎంతో ఎంతో హ్యాపీ గా బతికేస్తున్నానే
పోనీ పోతేపోనీ నాకు
దగ్గర అవినవన్నీ వెళ్ళిపోని
ఆ ఖాళీలన్నింటిని ప్రేమతో
నన్ను నింపుకొని
నీకోసం …. నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం …. నీకోసం
నింగికయినా రంగులు వేస్తానే
నీకోసం …. నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం నాలోని
సంతోషం ఇష్టంగా వదిలేస్తా
పోనిమ్మని సరే రమ్మని కొని
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఎంతైనా
నీకోసం కోసం ఎంతైనా ఎంతైనా ఏదైనా
Nee Kosam Song Lyrics in English
Neekosam neekosam
Nannu nenu kadanukuntane
Neekosam neekosam
Ningikaina rangulu vesthane
Neekosam neekosam
Thurpunu padamara chesthane
Nuvviche prema kosam
Naaloni santhosham
Ishtam ga vadilestha
Ponnimani sarelemanu koni nene le
Neekosam kosam yemaina
Neekosam kosam yedaina nenele..
Neekosam kosam yenthaina yedaina
Neekosam kosam yemaina..
Neekosam kosam yendaina..
Yenthaina yenthaina…
Ego mothanni neeku ichestunnane
Alavatlemunna anni manestunnane
Hey neeku nachanidedaina nakoddantunnane
Neekosam yedi miss avutunna plus ye annane
After all nademunde
Yedi dorakaka yeda vodalande
Chese prathi pani needhe
Noppi gayamaithe premalona ledhe
Neekosam neekosam
Nannu nenu kadanukuntane
Neekosam neekosam
Ningikaina rangulu vesthane
Neekosam neekosam
Thurpunu padamara chesthane
Nuvviche prema kosam
Naaloni santhosham
Ishtam ga vadilestha
Ponnimani sarelemanu koni nene le
Neekosam kosam yemaina
Neekosam kosam yedaina nenele..
Neekosam kosam yenthaina yedaina
Neekosam kosam yemaina..
Neekosam kosam yendaina..
Yenthaina yenthaina…
Ninna monnalo nenu illane lene
Chustu chustune chala chala marane
Bavundi feeling antu vadilestunane
Aayina entho entho
Happy gane bathikestunnane
Ponni pothe ponni
Naku daggarainavanni velliponi
Aa kaali annitiki
Nee prematho nannu nimpukoni
Neekosam neekosam
Nannu nenu kadanukuntane
Neekosam neekosam
Ningikaina rangulu vesthane
Neekosam neekosam
Thurpunu padamara chesthane
Nuvviche prema kosam
Naaloni santhosham
Ishtam ga vadilestha
Ponnimani sarelemanu koni nene le
Neekosam kosam yemaina
Neekosam kosam yedaina nenele..
Neekosam kosam yenthaina yedaina
Neekosam kosam yemaina..
Neekosam kosam yendaina..
Yenthaina yenthaina…
Click Here to Listen to Nee Kosam Mp3 Song.
Note from the Author:
We hope these Nee Kosam Song Lyrics are useful for you. You might have listened to this Thikka movie song many times in past, and moreover this Nee Kosam can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.