Naa Prema Kathaku Full Video song | Solo Telugu Movie | Nara Rohit, Nisha Aggarwal, Mani Sharma

Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Naa Prema Kathaku song lyrics in Telugu language.

solo is a 2011 Telugu Language Movie directed by ParasuramNaa Prema Kathaku song from this Nara Rohit, Nisha Aggarwal and Prakash Raj starrer solo, is composed by the music director Mani SharmaHaricharan has provided the Lyrics for this song: Naa Prema Kathaku, while Ramajogayya Sastry have provided the voice. Below in this article, you can find the details of Naa Prema Kathaku Full Video song lyrics in Telugu language.

Song Details:

Movie:solo
Song Title:Naa Prema Kathaku
Movie Director :Parasuram
Music Director:Mani Sharma
Singer(s):Ramajogayya Sastry
Lyrics By:Haricharan
Language(s):Telugu

Naa Prema Kathaku Full Video Song from solo movie

Naa Prema Kathaku Video Song from solo is well received by the Audience. The Video Song has reached more than 550K views since the song is uploaded on YouTube.

akram manasa is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Naa Prema Kathaku Song Lyrics in Telugu

Note from the Author:

We hope these Naa Prema Kathaku Song Lyrics are useful for you. You might have listened to this solo movie song many times in past, and moreover this Naa Prema Kathaku can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

నా ప్రేమ కథకు నేనే కదా విలను…
నా రాత నాది తప్పు ఎవరిదననూ…
నా ప్రేమ కథకు నేనే కదా విలను…
నా రాత నాది తప్పు ఎవరిదననూ…
అరె… గుండె తీసి దానమిచ్చినాను…
ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను…
కనరాని గాయమై పోను పోను…
కన్నీటి తడిని లోన దాచినాను…
ఏమి చెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా…
ఆడి తప్పని ప్రేమ… ఇది గాడి తప్పిన ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…

కన్ను నాదే వేలు నాదే…
చిటికెలోనె చీకటాయె జీవితం…
వాడిపోదే వీడిపోదే …
ముల్లులాగ గిల్లుతుంది జ్ఞాపకం…
ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తి మీద పోటుగాడిలాగ పాటించా మర్యాద…
నా కొమ్మను నేనే నరుక్కున్నా కాదా…
తలుచుకుంటే పొంగుతోంది బాధ…
ఏమి చెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా…
ఆడి తప్పని ప్రేమ… ఇది గాడి తప్పిన ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…

అమ్మ లేదు నాన్న లేడు…
అక్క చెల్లి అన్న తంబి లేరులే…
అన్నీ నువ్వే అనుకున్న ప్రేమ…
చేతులారా చేయిజారి పోయెనే…
ఈ సోలో లైఫులోన ఒక్క క్షణమూ… ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెళ్లిపోను…
సర్లే అనుకున్నా సర్దుకోలేకున్నా…
అగ్నిగుండం మండుతోంది లోన…
ఏమి చెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా…
ఆడి తప్పని ప్రేమ… ఇది గాడి తప్పిన ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…
విశ్వదాభిరామ వినుర వేమ… గొంతు దిగని గరళమేరా ప్రేమ…

 

Click here to Lilsten Naa Prema Kathaku MP3 song

Comments are closed.