Mass Tittle Song Lyrics, Video Song, Mass 

0

Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages and Genre. Our site is one of the favorite lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find Mass Tittle song lyrics and Video Song.

Mass Tittle song is from 2004 Telugu Language Movie Mass made under the direction of Raghava Lawrence. As far as the acting crew is concerned, Nagarjuna, Jyothika have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Devi Sri Prasad, Lyricist Sahithi, and the lead singer(s) Mano, Ravi Varma

Song Details:

Movie Name:Mass
Song Title:Mass Tittle
Movie Director:Raghava Lawrence
Music Director:Devi Sri Prasad
Singer(s):Mano, Ravi Varma
Lyrics By:Sahithi
Language(s):Telugu

Mass Tittle Video Song from the Movie Mass

Mass Tittle Video Song from the Movie Mass is well received by the Audience. The Video Song has reached more than 606K views since the song is uploaded on YouTube.

Annapurna Studios is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Mass Tittle Song Lyrics in Telugu

మాస్… మ.. మ..మాస్ హెయ్ మళ్లా
అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్
అన్న లుక్కేస్తేమాస్ …మ..మ…మాస్ ఏయ్ రో మాస్
అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ …అదీలెక్క
అన్న కళ్లెర్రబడి అట్టే చూస్తేనే
అలా భూమే గుడ్డవుతుందిరా మాస్
అన్న కాళ్లెత్తి మరీ అట్టా అడుగేస్తే
ఇక అడ్డే ఎవడొ్స్తుడురా మాస్

హే…మంచిగ ఉంటే మంచిని పంచే మనిషే కాడంట
మరి మాయలు చేస్తే ఎవ్వడికైనా
మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
అన్నా.. ఒకసారి పాడన్నా….
హే… బగులు…బిగులు…సెబలు…అబ్బులు
మనం అడుగుపెడితే విజిల్ విజిలు
హే… బగులు…బిగులు…సెబలు…అబ్బులు
మనం మొదలుపెడితే పిడత పగులు ||అన్న నడిచొస్తే||
కో: ఉయ్…ఉయ్….ఉయ్…ఉయ్….
అ; హెయ్…చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో
నీ సాటి వారికందరికీ ప్రేమ పంచరా
ఆ ప్రేమకింక ప్రాణమైన పణముపెట్టరా
హెయ్… వస్తే ఓ బుద్ధుడిలా ఇస్తూ వస్తాను ఇలా
దోస్తీ కట్టేస్తా బిడ్డా మాస్…మాస్….మాస్..
చేసే మా కష్టమిలా మోస్తూ పోతుంటే
ఇక శాస్తి చేసేస్తదిరా మాస్….

హేయ్ ….మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసంట
అరె మాయలు చేస్తే ఎవ్వరికైనా
మద్దెల చప్పుడుతప్పదు పొమ్మంట ||హే… బగులు….||
కో: ఆ…ఆ…ఆ…ఆ….
అ: సరిగమ పద పమగరిస కో: హె….హె…..
పస్సా పప పద పద కో: హె….హె….
హే…. మారో మారో కుర్రోభలే గుంతలక చిలకమ్మరో
ఇది ధూల్ పేట అడ్డా కాదు నాటు సరుకురో
చలో మలక్ పేట మలుపు దాక దుమ్ము దులపరో
హెయ్…. పొట్టా చేపట్టుకుని పనినే చూపెట్టమని
లొల్లే పెట్టెయ్యదురా రా మాస్ …మాస్…మాస్…
పొట్టే చేపట్టుకుని ఏదో పని పట్టుకుని కారం నేర్పేస్తదిరా మాస్
హేయ్… మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసంట
అరె మాయలు చేస్తే ఎవ్వరికైనా
మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంట ||హే…. బగులు….||
కో: అన్న నడిచొస్తే మాస్ అన్న నిలబడితే మాస్
అన్న లుక్కేస్తే మాస్… మ…మ..మస్
అ: మ… మ… మాస్.
కో: అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
అన్న షూ వేస్తే మాస్ అయ్యా మాస్ …హే మాస్

Mass Tittle Song Lyrics in English

mAs… ma.. ma..mAs hey maLlA
anna naDicostE mAs anna niMcuMTE mAs
anna lukkEstEmAs …ma..ma…mAs Ey rO mAs
anna PAMTEstE mAs anna SharTEstE mAs
anna maDateDitE mAs ayyA mAs …adIlekka
anna kaLlerrabaDi aTTE cUstEnE
alA BUmE guDDavutuMdirA mAs
anna kALletti marI aTTA aDugEstE
ika aDDE evaDo#0C4D;stuDurA mAs
hE…maMciga uMTE maMcini paMcE maniShE kADaMTa
mari mAyalu cEstE evvaDikainA
maddela cappuDu tappadu pommaMTA
annA.. okasAri pADannA….
hE… bagulu…bigulu…sebalu…abbulu
manaM aDugupeDitE vijil vijilu
hE… bagulu…bigulu…sebalu…abbulu
manaM modalupeDitE piData pagulu ||anna naDicostE||
uy…uy….uy…uy….

hey…ciMdE cirunavvutO ilA peMcukunE snEhAlatO
nI sATi vArikaMdarikI prEma paMcarA
A prEmakiMka prANamaina paNamupeTTarA
hey… vastE O buddhuDilA istU vastAnu ilA
dOstI kaTTEstA biDDA mAs…mAs….mAs..
cEsE mA kaShTamilA mOstU pOtuMTE
ika SAsti cEsEstadirA mAs….
hEy ….maMciga uMTE maMcini paMcE manasE mAsaMTa
are mAyalu cEstE evvarikainA
maddela cappuDutappadu pommaMTa ||hE… bagulu….||
A…A…A…A….

sarigama pada pamagarisa kO: he….he…..
passA papa pada pada kO: he….he….
hE…. mArO mArO kurrOBalE guMtalaka cilakammarO
idi dhUl pETa aDDA kAdu nATu sarukurO
calO malak pETa malupu dAka dummu dulaparO
hey…. poTTA cEpaTTukuni paninE cUpeTTamani
lollE peTTeyyadurA rA mAs …mAs…mAs…
poTTE cEpaTTukuni EdO pani paTTukuni kAraM nErpEstadirA mAs
hEy… maMciga uMTE maMcini paMcE manasE mAsaMTa
are mAyalu cEstE evvarikainA
maddela cappuDu tappadu pommaMTa ||hE…. bagulu….||
anna naDicostE mAs anna nilabaDitE mAs
anna lukkEstE mAs… ma…ma..mas

ma… ma… mAs.
anna PAMTEstE mAs anna SharTEstE mAs
anna ShU vEstE mAs ayyA mAs …hE mAs

Click Here to Listen to Mass Mp3 Song

Note from the Author:

We hope these Mass Tittle Song Lyrics are useful for you. You might have listened to this Mass movie song many times in past, and moreover this Mass Tittle can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.