Madura Madura Song Lyrics, Video Song, Arjun

0

Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Madura Madura song lyrics in English,Telugu language.

Madura Madura song is from 2004 Telugu Language Movie Arjun made under the direction ofGunasekhar. As far as the acting crew is concerned, Mahesh Babu, Shriya Saran have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Mani Sharma, Lyricist Veturi, and the lead singer(s) P. Unnikrishnan, Harini

Song Details:

Movie Name:Arjun
Song Title:Madura Madura
Movie Director:Gunasekhar
Music Director:Mani Sharma
Singer(s):P. Unnikrishnan, Harini
Lyrics By:Veturi
Language(s):Telugu

 

Madura Madura Video Song from the Movie Arjun

Madura Madura Video Song from the Movie Arjun is well received by the Audience. The Video Song has reached more than 2M views since the song is uploaded on YouTube.

iDream Telugu Movies is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

 

Madura Madura Song Lyrics in Telugu

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టునా కామాక్షీ
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షీ
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టునా కామాక్షీ
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షీ

జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ… ఈఈఈఈ
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ… ఈఈఈఈ
లేత సిగ్గుల సరిగమలా జాబిలీ…
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షీ
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా.
మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షీ

మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షీ
సా .స .సనిదప సా .స .సనినిస సా .స .సనిదప
అఅఅ.ఆఆ.అఅఅ
శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకథిమిత
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కదా
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షీ

ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా…
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నదీ
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నదీ

మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచినా తెలుగువీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షీ
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి

వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా
మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షీ

మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షీ
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ… ఈఈఈఈ.
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ. ఈఈఈఈ.

లేత సిగ్గుల సరిగమలా జాబిలీ… ఈఈఈ
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షీ
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా…

మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షీ
మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షీ

Click here to Listen to Madura Madura MP3Song

Note from the Author:

We hope these Madura Madura Song Lyrics are useful for you. You might have listened to this Arjun movie song many times in past, and moreover this Madura Madura can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.