Maar Maar Song Video | Venky Movie | Ravi Teja, Sneha, Srinu Vaitla
Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Maar Maar song lyrics in Telugu language.
Venky is a 2004 Telugu Language Movie directed by Srinu Vaitla. Maar Maar song from this Ravi Teja, Sneha starrer Venky, is composed by the music director Devi Sri Prasad. sahithi has provided the Lyrics for this song: Maar Maar, while Manikka Vinayagam, Srilekha Parthasarathy have provided the voice.
Song Details:
Movie: | Venky |
Song Title: | Maar Maar |
Movie Director : | Srinu Vaitla |
Music Director: | Devi Sri Prasad |
Singer(s): | Manikka Vinayagam, Srilekha Parthasarathy |
Lyrics By: | sahithi |
Language(s): | Telugu |
Maar Maar Video Song from the Movie Venky
Maar Maar Video Song from the Movie Venky is well received by the Audience. The Video Song has reached more than 208k views since the song is uploaded on YouTube.
Volga Video is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.
Maar Maar Song Lyrics in Telugu
హెయ్ మారే మారే మారే మారే మారే మారే
మారే మారే మారే మారే మారే
ఏయ్ మార్ మార్ మార్ మార్
మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రే జోర్
జోర్: జోర్: జోర్: జోర్ జంబయి రే జోర్
యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్
మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్
మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్
ఆకొక్కలిస్తవా… కోరస్: హొవ్వాయే…
అత్తర్లే పూస్తవా… కోరస్: హొవ్వాయే
సందేళకొస్తవా… కోరస్: హొవ్వాయే
సరదాలే చేస్తవా… కోరస్: హొవ్వాయే
యమహొ నా జాంగ్రీ మస్తుందిరే…
మార్ మార్ మార్ గోల్ మాలేరే
గుడివాడ సందులో గుంటూరు గొందులో…
తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ
ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా
పైపైన పడకురో హొరా హొరీ అ:||హే మార్ మార్||
అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టు నిన్ను చూసుకుంటా
ఇలా వెంట భలేగుంటా
చలే పుట్టు కొంటూ పట్టు కొంటే జంటా
హే… అబ్బో నీ అబ్బోరే నీ అందం
సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ వే
అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే
వయ్యారి జాతర్లే జరిపించొరే
ఏయ్ … మాటల్లో మరదలా పొద్దేజారే
మార్ మార్ మార్ ముద్దుమారే…
రోజూ వస్తుంటావు నోరే ఊరిస్తావూ
తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు…
ఏయ్ … తలపడితే కదలవు నా కొంగే వొదలవు
పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు
ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే
అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది
అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే
సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే
ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట
ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా
హేయ్… నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే
ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే
నీ ఒళ్ళే బంగారే నిలువెలా బంగోరే
నా ఒళ్లో పడిపోతే తలకిందులే
మాపట్లో మాపల మంచిత్తరే
మార్ మార్ మార్ మజా మార్
ఈయేల సెగలకు నాకడ్డు తగలకు
నా వేడి చల్లారక జారేపోదు
ఆ గడియైన వొదలకు కొంగైనా ఇడవకు
తెల్లార్లు నువ్వింక నిదరే పోకు…
మార్ మార్ మార్ మర్ ||మార్ మార్||
Click Here to Listen to Maar Maar Mp3 Song.
Note from the Author:
We hope these Maar Maar Song Lyrics are useful for you. You might have listened to this Venky movie song many times in past, and moreover this Maar Maar can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.