I Am Very Sorry Song Lyrics – Nuvve Nuvve Movie English, telugu

0

Nuvve Nuvve is a 2002 Telugu language movie directed by Trivikram SrinivasI Am Very Sorry song from this Tarun, Shriya Saran starrer Nuvve Nuvve, is composed by the music director KotiSirivennela Sitarama Sastry has provided the Lyrics for this song: I Am Very Sorry, while K.K. has provided the voice. Below in this article, you can find the details of I Am Very Sorry song lyrics in English and Telugu language.

Movie:Nuvve Nuvve
Song Title:I Am Very Sorry
Movie Director :Trivikram Srinivas
Music Director:Koti
Singer(s):K.K.
Lyrics By:Sirivennela Sitarama Sastry
Languages:Telugu

I Am Very Sorry Video Song from Nuvve Nuvve movie

I Am Very Sorry Video Song from Nuvve Nuvve is well received by the Audience. The Video Song has reached more than 110k views since the song is uploaded on YouTube.

Aditya Music has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

I Am Very Sorry Song Lyrics in English

I am very sorry annaga vando sari
saradaaga navvesey okasari
hayo hayo hayo pedalala biginchi
shapinchake mari manthralavi japinchi
vadiley kshaminchi
are papam chiru kopam nijamena makeup aa
are papa sorry cheppa oo my golden chepaa
parex baby type aa lovely lolly pappaa
i am very sorry annaga vando sari
saradaaga navvesey okasari

tharimi tharimi tharimi
ninu yedipinchadam yendukaa ani
adigavanuko chebutha vintava mari
tharimi tharimi tharimi
ninu yedipinchadam yendukaa ani
adigavanuko chebutha vintava mari
summer gimmer winter antu
prathi ruthuvukoka difference
vunnappude kada baaguntundi
chirunavvu thappa ne face keppudu
maro colour radaa
ani doubt putti adi terchukunduke
thamashaga trailesi chusane baby
iam very sorry annaga veyyo sari
saradaga navvesey okasari

lipstick avasaramainaa
lenantha yerraga pedavi vundiga
kande varaku koriki tega himsinchake
lipstick avasaramainaa
lenantha yerraga pedavi vundiga
kande varaku koriki tega himsinchake
tomato pallaki doupullaa sumaru simla apple laa
vunnave pilla nuvu niluvellaa
ne bungamuthitho ponganiyake buggalu burgerlaa
nannundanika urinchithe avi
nijam cheppu ne thappu kadaa adi

i am very sorry annaga vando sari
saradaaga navvesey okasari
hayo hayo hayo pedalala biginchi
shapinchake mari manthralavi japinchi
vadiley kshaminchi

I Am Very Sorry Song Lyrics in Telugu

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడంఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే
తమాషాగా ట్రైలేసి చూశానే బేబే
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీయక ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ…
అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే వురీ మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి

 

Click Here to Listen to I Am Very Sorry Mp3 Song.

Leave A Reply

Your email address will not be published.