Gutlo Undi Bellam Mukka Song Lyrics – Sye Movie Telugu

Sye is a 2004 Telugu language movie directed by S.S. RajamouliGutlo Undi Bellam song from this Nithiin, Shashank, Genelia D’Souza, Pradeep Rawat starrer Sye, is composed by the music director M. M. KeeravaniBhuvana Chandraricshas provided the Lyrics for this song: Gutlo Undi Bellam, while Tippu & Malathi has provided the voice. Below in this article, you can find the details of Gutlo Undi Bellam song lyrics in Telugu language.

Movie:Sye
Song Title:Gutlo Undi Bellam
Movie Director :S.S. Rajamouli
Music Director:M. M. Keeravani
Singer(s):Tippu & Malathi
Lyrics By:Bhuvana Chandra
Languages:Telugu

Gutlo Undi Bellam Video Song from Sye movie

Gutlo Undi Bellam Video Song from Sye is well received by the Audience. The Video Song has reached more than 518K views since the song is uploaded on YouTube.

SriBalajiMovies has the original owner of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

Gutlo Undi Bellam Song Lyrics in Telugu

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా…
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా

అమ్మనడిగితే ఊహూ …అంది….
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా… దయ చుడమంటా…

రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా
రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా…
అత్తనడిగితే నవ్వేసింది…
మరదలింటికే పో పొమ్మందొ…
కొబ్బరి పెడతావో అరచి బొబ్బలు పెడతావో…
నీకు సాయంగుంటా… లౌజెట్టమంటా…

చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా….
వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా
నీ అందం కాశ్మీరీ పూలగంధం
వేసిందీ ప్రేమబంధం
ఓ … నెఅజాణా….!

కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతానా…
తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతానా…
అరె పందెం … నీ బుర్ర కాస్త మందం_
కవి తిక్కన రాసిన కందం ….జాజారే జానా!

నే నొప్పను అంటే
మౌనంగుంటా…
నే రానంటే…
నేనే వస్తా…
కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో…
నిన్ను వేడుకుంటా దయ చూడమంటా…
హా..హ…హ…

అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే…
బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే
ఓరయ్యో కోరికేలా చూడకయ్యో
కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో

రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమున వుంటావా
చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా…
సిరికొండా_ పూనా దానిమ్మపండా_
పుత్తూరి కలకండా…ఉంటాలే అండా…!

నేతిప్పలు పెడితే…
కల్లో కొస్తా…
ఓయస్సంటే…
ఒళ్ళో కొస్తా…
ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో
నేను నీ వెంటుంటా….
నీ బాంచనంటా….

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా…
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా

Click Here to Listen Gutlo Unna Bellam Mukka MP3 Song

Comments are closed.