Gudilo Badilo Madilo Song Lyrics – Duvvada Jagannadham Movie Telugu

DJ – Duvvada Jagannadham is a 2018 Telugu language movie directed by Harish ShankarGudilo Badilo Madilo Vodilo song from this Allu Arjun & Pooja Hegde starrer DJ – Duvvada Jagannadham , is composed by the music director Devi Sri PrasadSahiti has provided the Lyrics for this song: Gudilo Badilo Madilo Vodilo, while MLR Karthikeyan & Chitra has provided the voice. Below in this article you can find the details of Gudilo Badilo Madilo Vodilo song lyrics in Telugu language.

Movie:DJ – Duvvada Jagannadham
Song Title:Gudilo Badilo Madilo Vodilo
Movie Director :Harish Shankar
Music Director:Devi Sri Prasad
Singer(s):MLR Karthikeyan & Chitra
Lyrics By:Sahiti
Languages:Telugu

Gudilo Badilo Madilo Vodilo Video Song from DJ – Duvvada Jagannadham movie

Gudilo Badilo Madilo Vodilo Video Song from DJ – Duvvada Jagannadham is well received by the Audience. The Video Song has reached more than 37M views since the Telugu song is uploaded on YouTube.

Aditya Music has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

Gudilo Badilo Madilo Vodilo Song Lyrics in Telugu

అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాలం…
ఆనంద తీర బ్రుందా విహార మందార సాగరం….
మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా
మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే షషి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా
ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం

ప్రభరలొ ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం…
మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా
అస్మైక లోక కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాలం…
ఆనంద తీర బ్రుందా విహార మందార సాగరం….

నవలలనా నీ వలన కలిగె ఎంతో వింత చలి నా లోనా…
మిస మిసల నిశిలోనా కసి ముద్దులిచుకోనా…
ప్రియ జతనా సుభ లఘనా తల్లకిందులవ్తు తొలి జగడానా
ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా
కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదల మారి వలపు నీలి మేగం
మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా
ఆ ఆ ఆ….

ప్రియ రమన శత మదనా కన్నె కాలు జారె ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమనా సిగ పూలు నలిగిపోనా…
హిమలయనా సుమసయనా చిన్న వేలు పట్టి శుభతరునాన
మనసతొన కొరికితినా పరదాలు తొలగనీనా…
పడక గదినుంచి విడుదలే లేని విడివి వేచింది మన కోసం
వయసు తొక్కిల్ల పడుచు ఎక్కిల్ల తెచె మాగ మాసం
మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా
అస్మైక లోక కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం….
ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాలం…
ఆనంద తీర బ్రుందా విహార మందార సాగరం….

Click here to Listen Gudilo Badilo Madilo MP3 Song

Comments are closed.