Diyalo Diyalo Song Lyrics in Telugu and Video Song- 100% Love Movie,

0

HDMediaHub.co welcomes you to one of the most extensive lyrics collection website, where thousands of music lovers find lyrics of their favorite songs every day. Today, we are bringing this article with Diyalo Diyala song lyrics in Telugu and English. Also, you can find the Diyalo Diyala Video Song in this article.

100 % Love is a 2011 Telugu Language Movie directed by Sukumar. Naga Chaitanya and Tamanna have played the lead roles in this Movie. This Diyalo Diyala song is one of the most popular songs from this movie 100 % Love. Devi Sri Prasad has composed the music for this song, Chandrabose has provided the Lyrics, and Priya Hemesh and Khushi Murali are the lead Singers.

Song Details:

Movie:100 % Love
Song Title:Diyalo Diyala
Movie Director :Sukumar
Music Director:Devi Sri Prasad
Singer(s):Priya Hemesh and Khushi Murali
Lyrics By:Chandrabose
Language(s):Telugu

 

Diyalo Diyala Video Song from the Movie 100 % Love

Diyalo Diyala Video Song from the Movie 100 % Love is well received by the Audience. The Video Song has reached more than 2,510,744 views since the song is uploaded on YouTube.

Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Diyalo Diyala Song Lyrics in Telugu

ఆ ….

ముద్దుల మువ్వా రావు గారి పెద్దమ్మాయి

పద్దెనిమిదవ ఏట పైటేసుకుందంట డియాలో డియాల

చిన్నవీధి సక్కెర చిట్టెమ్మగారి సిన్నకోడలు

నలభైవ ఏట నీళ్ళోసుకుందంట డియాలో డియాల

రంగుల రాజారావు గారి మూడో అమ్మాయి

పక్కింటి పుల్లారావు గారి నాలుగో అబ్బాయితో

జంపు జలానీ అంటా డియాలో డియాల

ఇంక మెరకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ

దుబాయ్ సత్యవతి ఆళ్ళాళ్ళ మొగుల్ని వదిలేసారంటా డియాలో డియాల

ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గానీ

ఆళ్ళ నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంటా డియాలో డియాల

మొదలెట్టవే మంగతాయారు

అద్దు రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడో

డియాలో డియాలా డియ్యా డియ్యా డియ్యాలా

ఒక్క రూపాయిచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడో

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలా

రెండు రుపాయిలిచ్చాడు రిబ్బను కొనుక్కోమన్నాడో

డియాలో డియాలా

మూడు రుపాయలిచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడో

డియాలో డియాలా

పది రూపాయలిచ్చీ పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడో

నలభై రుపాయలిచ్చీ నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడో

అన్నీ కొనిచ్చీ అలంకరించీ ఐదు లక్షలకు బేరంపెట్టీ

అసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడో

పిల్లా నీ బావనిస్తవా తోలుకెల్లి తెల్లారి తీసుకొస్తాను

యాలో డియాలో

పిల్లా నీ బావనిస్తవా ఏడి కాస్త చల్లార బెట్టుకొస్తనూ

యాలో డియాలో

అమ్మో నా బావనిస్తానా జూనియర్ షారుక్ ని జారనిస్తానా

అమ్మో నా బావనిస్తానా ఇంకో కాజోల్ ని చావనిస్తానా

మెరకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది

గాజుల సిట్టెమ్మ మీముందుకు గలగలా వచ్చేస్తుందోయ్

గజ్జెల చప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలా

గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలా

పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు

డియాలో డియాల

పొరుగింటోడికి జొరమొచ్చిందా నీపై దిగులని అంటాడు

డియాలో డియాల

దోమకుట్టిందన్నానా… ఆడా మగా అంటాడు…

పోనీ సీమ కుట్టిందన్నానా…చిన్నా పెద్దా అంటాడు..

వాడికి వీడికి లింకులు పెట్టీ ఉన్నవి లేనివి రంకులు కట్టీ

శీలానికి సంకెళ్ళేసి చిలకే కొట్టని జామపండయ్యాను

అయ్యో పాపం

పిల్లా నీ బావనిస్తవా ఒక్కసారి సాటుకెల్లి లేటుకొస్తానూ

యాలో డియ్యాలో

పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్నీ రైటు చేస్తాడు

డియాలో డియాలో

అమ్మో నా బావనిస్తానా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తానా

అమ్మో నా బావనిస్తానా వాడికున్న తిక్క నీకు ఎక్కనిస్తానా

అరే జరగండి జరగండి జరగండి

జర దూసుకుంటొచ్చేస్తుంది దుబాయ్ సత్యవతీ

దుడ్డు కావాలన్నాడో దుబాయ్ నన్ను పంపాడో

డియ్యాలో డియ్యలా డియా డియా డియాలా

ఫ్రిజ్ టీవీ కొంటానే పైసల్ పంపీమన్నాడో

డియ్యాలో డియ్యాలా డియా డియా డియాలా

సోఫాసెట్టు కొంటానే సొమ్ములు పంపీమన్నాడో

డియ్యాలో డియ్యాలా డియా డియా డియాలా

డబుల్ కాటు కొంటానే డబ్బులు పంపీమన్నాడూ

డియ్యాలో డియ్యాలా డియా డియా డియాలా

ఇయన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడూ

ఈస్ట్ ఫేసులొ కొంటానే ఇంకా పంపీమన్నాడూ

సాలిడ్డు సెటిలయ్యావంటూ బోలెడు ఆశతో ఫ్లయిటే దిగితే

ఈస్టు ఫేస్ ఇంటిలోన డబులు కాటు బెడ్డు పైన

సెకెండు సెటప్ చూసి నేను అప్ సెట్ అయ్యానూ … తుస్ …

పిల్లా నీ బావనిస్తవా అప్పు సెట్టు సెట్టు చేసి తీసుకొస్తనూ

పిల్లా నీ బావనిస్తవా దుబాయి సెంటు బుడ్డిలోన ముంచుకొస్తనూ

అమ్మో నా బావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా

అమ్మో నా బావనిస్తనా వీడీ జుట్టు నీకు అందనిస్తనా

ఓరి ఓరి ఓరి ఓరి ఈళ్ళ ముగ్గురి కథలూ నాకు తెలుసు గానీ

ఇదెవరో కొత్త బండి రా బాబూ రయ్యిమని గుద్దుకుంటొచ్చేస్తోంది

ఇలియానాకే ఈర్ష్య పుట్టే నడుమే నాదని అన్నాడూ

డియ్యాలో డియ్యాలా

ముమైత్ కానుకి దమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడూ

డియ్యాలో డియ్యాలా

శ్రేయాకే సెమట్లు పుట్టే సోకే నాదని అన్నాడూ

డియ్యాలో డియ్యాలా

అనుష్కానె ఎనక్కి నెట్టే సరుకె నాదని అన్నాడూ

డియ్యాలో డియ్యాలా

ఫ్రంటు బ్యాకూ చూశాడూ మెంటలెక్కి పోయాడూ

అప్పు డౌనూ చూశాడూ అప్పడం అయిపోయాడూ

ఫేసు చూసీ … ఆ … ఫేసు చూసీ ..

ఫేసు చూసీ ఫ్రీజయి పోయి పార్టులు మొత్తం లూజయి పోయి

పాపకి నేనూ సరిపోనంటూ పారిపోయాడూ

అబ్బో .. అంత గొప్ప ఫేసా … జర మాక్కూడా సూపించరాదే ..

పిల్లా నీ బావనిస్తవా కంటి చూపుతోనె సప్పరిస్తనూ

పిల్లా నీ బావనిస్తవా నోటి మాటతోనె నంజుకుంటనూ

ఓకే నా బావనిస్తనూ జూనియర్ షారుఖ్ నీ జంట చేస్తనూ

నీకే నా బావనిస్తనూ ఇంత అందగత్తెగాడు లేడంటనూ

పిల్లా నీ బావనివ్వకూ నమ్ముకున్న తోడునెపుడు వీడనివ్వకూ

యాలో డియ్యాలా

పిల్లా నీ బావనివ్వకూ జీవితాన్ని మోడులాగ మారనివ్వకూ

యాలో డియ్యాలా

Diyalo Diyala Song Lyrics in English

aa muddula muvvarvugari peddammayi
paddenimidava yeta paitesukundanta diyalo diyala
chinnaveedhi chittemmagari chinnakodalu
nalabhayyavayeta neellosukundanta diyalo diyala

rangula rajaravugari mudava ammayi
pakkinti pullaravugari nalugava abbayitho
jumpu jallani anta diyalo diyala
menakinti mangathayaru gajula chittemma

Dubai sathyavathi aallalla mogulni vadilesaranta diyalo diyala
aalla kathalu mathram nenu cheppalenugani
aallakathalu aalle cheppukuntaranta diyalo diyala
modalettave mangathaayaru

Addarupai ichhadu addam konukkomannadu diyyalo diyyala diyya diyya diyyala
Okkarupai ichhadu sticker konukkomannadu diyyalo diyyala diyya diyya diyyala
Rendu rupailichhadu ribban konukkomannadu diyyalo diyyala

Mudu rupailichhadu mukkera konukkomannadu
diyyalo diyyala
Padi rupailichhi ponds powder konukkomannadu
Nalabai rupailichhi nakili nakless konukkomannadu

Anni konichhi alankarinchi Idu lakshalaku berampetti
Asaleni pasaleni musalodiki nannammesaadu
Pilla nee bhavanishtava tholukelli thellari theesukosthanu diyyalo diyyalo

Pilla nee bhavanishtava yedikastha challarabettukosthanu diyyalo diyyalo
Ammo naa bhavanisthana Junior sharukh ni jaranisthana
Ammo naa bhavanisthana inko kajolni chavanisthana

Menakinti mangathayaru memundu milamila merisipoyindi
Gajula chittemma meemunduku galagala vachhesthundo

Gajjala chappudu vinnada ekkadikellav antadu diyyalo diyyala diyya diyya diyyala
Gajula vupudu vinnada evadiki saigalu antdu diyyalo diyyala diyya diyya diyyala

Pakkintodiki polamarinda nuvve thalisaavantadu diyyalo diyyala
Porigintodiki jaramochhindaa neepai digulani antadu diyyalo diyyala

Domakuttindannana aadamaga antaadu.. Poni
Chema kuttindannana chinna pedda antaadu
Vadiki veediki linkulupetti vunnavi lenivi rankulukatti
Seelaniki sankellesi silake kottani jampandayyanu Ayyo papam

Pilla nee bhavanishtava okkasari chatukelli latugosthanu diyyalo diyyalo
Pilla nee bhavanishtava na mogudukunna doubtulanni rightu chesthanu diyyalo diyyalo
Ammo naa bhavanisthana anthagoppa luckku neku dakkanisthana
Ammo naa bhavanisthana vadikunna thikkaneeku ekkanisthana

Are jaragandi jaragandi jaragandi jara dusukuntu
vachhesthundi dubai sathyavathi

Duddu kavalannadu dubai nannu pampadu diyyalo diyyala diyya diyya diyyala
Fridge Tv kontane paisal pampimannadu diyyalo diyyala diyya diyya diyyala
Sofaset kontane sommulu pampimannadu diyyalo diyyala
Doublecot kontane dabbulu pampimannadu diyyalo diyyala

Eyanni pettalante illu kavalannadu East placelo kontane inka pampimannadu
Solid ga settle ayyamantu boledu aashaltho flighte digithe
East face intilona double cot bedpaina Second setup chusi nenu upset ayyanu..thusss

Pilla nee bhavanishtava upset setchesi theesukosthanu diyyalo diyyalo
Pilla nee bhavanishtava dubai sent buddilona munchukosthanu diyyalo diyyalo
Ammo naa bhavanisthana Oil bhavilona dookanisthana
Ammo naa bhavanisthana veedi jidduneku antanisthana

Oriorioriori ee mugguru kathalithe naku thelusugani
Idevaro kottabandira babu raimantu guddukuntu vachhesthandi

Ilianake eershaputte nadumenadani annadu diyyalo diyyala
Mumaithkhanki dhamak thirige udukenadani annadu diyyalo diyyala
Shreyake sematluputte sokenadani annadu diyyalo diyyala diyyalo diyyala
Anushkane enakkinette sarukenadani annadu
Front back chusadu mentalekki poyadu
Up down chusadu appadamai poyaadu

Face chusi …aaa face chuuusi Hey face chusi feezaipoyi patchulu mottam loosaipoyi
Papaki nenu sariponantu paaripoyaadu

Babo antha goppa facaa jaramakkuda chupincharade
Pilla nee bhavanishtava kanti chuputhone sapparisthanu diyyalo diyyalo
Pilla nee bhavanishtava notimatathone nanjukuntanu diyyalo diyyalo

Ok na bhavanisthanu Junior sharukhni jantachesthanu
Neeke na bhavanisthanu intha andagatte gadu ledantanu

Pilla nee bhavanivvaku nammukunna thodunepudu veedanivvaku
diyyalo diyyalo

Note from the Author:

We hope these Diyalo Diyala Song Lyrics are useful for you. You might have listened to this 100 % Love movie song many times in past, and moreover this Diyalo Diyala can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.