Deo Deo Lyrics and Video Song – PSV Garuda Vega
PSV Garuda Vega is a 2017 Tamil movie directed by Praveen Sattaru. Deo Deo song from this Dr.Rajasekhar, Pooja Kumar, Sunny Leone, Adith, Shraddha Das starrer PSV Garuda Vega, is composed by the music director Bheems Cecirolio. Bhaskara Batla has provided the Lyrics for this song: Deo Deo, while Geetha Madhuri, Raghu Ram, and Bheems Cecirolio has provided the voice. Below in this article, you can find the details of Deo Deo Lyrics in Tamil language.
Song Details:
Movie: | PSV Garuda Vega |
Song Title: | Deo Deo |
Movie Director : | Praveen Sattaru |
Music Director: | Bheems Cecirolio |
Singer(s): | Geetha Madhuri, Raghu Ram, and Bheems Cecirolio |
Lyrics By: | Bhaskara Batla |
Languages: | Tamil |
Deo Deo Video Song from PSV Garuda Vega movie
Deo Deo Video Song from PSV Garuda Vega is well received by the Audience. The Video Song has reached more than 11,144,524 views since the song is uploaded on YouTube.
Madhura Audio has the original owner of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.
Deo Deo Song Lyrics in Tamil
నీ సుట్టూకొలతకి సుట్టూపక్కల సానా పేరుంది baby
నాటు సారా కన్న పిల్లా నువ్వే కిక్కంటారే
లారీలకి వచ్చేత్తారే నువ్వంటే సచ్చిపోతారే
అల్లో నేరేడు అల్లో నేరేడు
అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు
నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
చూపులకో రేటు మాటలకో రేటు
నవ్వులకో రేటు నా నాడుముకో రేటు
గంప గుత్తగ కావాలంటే ఇస్తా రిబేటు
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
ఒంపు సొంపుల్సే
జస్టు శాంపిల్సే
చాటుకొస్తే చూపిస్తా నా చాలా యాంగిల్సే
హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో
అరర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
సైడాంగిల్లో నేను సిమ్లా Apple
వైడాంగిల్లో నేను vodka bottle
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
Top యాంగిల్లో నేను Reynold refill
Low యాంగిల్లో లోడ్ చేసిన rifle
ఆ రైటాంగిల్లో జిలేబిలా నోరూరించే టైపు
ఈ లెఫ్టాంగిల్లో మిర్చీలాగ అల్లాడించే టైపు
నా cutout విప్పి కన్నే కొట్టాలా
డియ్యో డియ్యో డియ్యో డియ్యో
అరర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డి
స్సక డీ
నైటింగేలే నేను నైటాంగిల్లో
హీటెక్కిస్తా జారు పైటాంగిల్లో
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
మెల్టే చేస్తా నేను ఫ్రంటాంగిల్లో
టెంప్టే చేస్తా full టైటాంగిల్లో
ఒక్కోడికి ఒక్కో angle నచ్చేస్తుంటాదబ్బి
నీకే యాంగిల్లో నచ్చుద్దో చూస్కోరా ఎంకట సుబ్బి
నీ deodrant నేనే అవ్వాలా
హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో
అరర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
డియ్యో డియ్యో డిస్సక డిస్సక
డిస్సక డిస్సక డిస్సక డిస్సక
డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ