Chalu Chalu Chalu Song Lyrics, Video Song, Sri Ramadasu

0

Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages and Genre. Our site is one of the favorite lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find Chalu Chalu Chalu song lyrics and Video Song.

Sri Ramadasu is a 2004 Telugu Language Movie directed by K. Raghavendra RaoChalu Chalu Chalu song from this Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna, Sneha starrer Sri Ramadasu, is composed by the music director M. M. KeeravaniChandrabose has provided the Lyrics for this song: Chalu Chalu Chalu, while SP Charan, Sunitha have provided the voice.

Song Details:

Movie Name:Sri Ramadasu
Song Title:Chalu Chalu Chalu
Movie Director:K. Raghavendra Rao
Music Director:M. M. Keeravani
Singer(s):SP Charan, Sunitha
Lyrics By:Chandrabose
Language(s):Telugu

 

Chalu Chalu Chalu Video Song from the Movie Sri Ramadasu

Chalu Chalu Chalu Video Song from the Movie Sri Ramadasu is well received by the Audience. The Video Song has reached more than 1.1M views since the song is uploaded on YouTube.

Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Chalu Chalu Chalu Song Lyrics in Telugu

ససలు గగలు.. గగలు నినిలు.. ససలు నినిలు.. దదలు నినిలు..

గమదని సగ సగ సగ మగ సని దని దని సగ సని దమ గమ గములు…
చాలు చాలు చాలు… చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు…
ముద్దుగ ముద్దుగ వినవలెగా .. నా ముద్దువిన్నపాలు .. పాలూ
వన్నెపూలలో విన్నపాలు .. నువ్వు ఆరగిస్తే మేలు
చాలు చాలు చాలు… చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

నీ కరములు నా మేనికీ వశీకరములు…
నీ స్వరములు ఈ రేయికి అవసరములు…
నీ… కరములు నా మేనికీ… వశీకరములు…
నీ… స్వరములు ఈ రేయికి.. అవసరములు…
నీ క్షణములు మన జంటకి విలక్షనములు…
ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు…
రామా ఇంటికి.. మన్మధుడా అను పిలుపులు … ఆ లీలలు ఆవలీలలు…

చాలు చాలు… చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు చాలు …

ఈ చిలకలు సరసనికి మధుర గులుకలు..
హూ.. ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు…
ఈ…. చిలకలు సరససానికీ… మధుర గులుకలు..
ఈ… పడకలు మోక్షానికి.. ముందు గడపలు..

ఈ… తనువులు సమరానికి ప్రాణధనువులు..
ఈ… రణములు రససిద్దికి కారణములు…
విరామా…..లెననడు ఎరుగనివి
చలి ఈడులు… తొలిదాడులు… ఛీ పాడులు… చాలు…
ఛీ.. చాలు… చాలు చాలు చాలు…
విరహాలు చాలు చాలు చాలు …
చాలు చాలు చాలు చాలు…
విరహాలు చాలు చాలు…

Chalu Chalu Chalu Song Lyrics in English

Sa sa lu ga ga lu
Ga ga lu ni ni lu
Sa sa lu ni ni lu
Ga ga lu ni ni lu
Ga ma da ni saga saga saga ma ga sa ni da ni sa ga sa ni da ma gamakamulu
Chalu chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Chalu chalu chalu chalu virahalu chalu chalu
Mudduga mudduga vinavalega na muddu vinnapalu paalu
Vannepuulalo vinnapaalu nu aaragiste mellu

Ne karamulu na meniki vaseekaramulu
Ne swaramulu ee reyiki avasaramulu
Ee kshanamulu mana jantaki vilakshanamulu
Ee sukhamulu munuperugani bahumukhamulu
Raa maa intiki anu pilupulu
Aa leelalu avaleelalu

Ee chilakalu sarasaaniki madhura gulikalu
Ee padakalu mokshaniki mundu gadapalu
Ee tanuvulu samaraniki prana dhanuvulu
Ee ranamulu rasasiddiki kaaranamulu
Viraamaalennadu yeruganivi chali yeedulu
Toli jaadalu chi paadulu…

 

Click Here to Listen to Chalu Chalu Chalu Mp3 Song

Leave A Reply

Your email address will not be published.