Chaila Chaila Song Lyrics, Video Song, Shankar Dada MBBS

0

 Welcome to HDMediaHub.co, we have the most extensive lyrics for songs of many Industries, Languages, and Genre. Our site is one of the favorite lyrics sites for millions of music lovers across the Globe. Below in this article, you can find Chaila Chaila song lyrics and Video Song.

Shankar Dada MBBS is a 2004 Telugu Language Movie directed by Jayanth C. ParanjeeChaila Chaila song from this Chiranjeevi, Srikanth, Sonali Bendre starrer Shankar Dada MBBS, is composed by the music director Devi Sri PrasadDevi Sri Prasad has provided the Lyrics for this song: Chaila Chaila, while Chiranjeevi, K.K.have provided the voice.

Song Details:

Movie Name:Shankar Dada MBBS
Song Title:Chaila Chaila
Movie Director:Jayanth C. Paranjee
Music Director:Devi Sri Prasad
Singer(s):Chiranjeevi, K.K.
Lyrics By:Devi Sri Prasad
Language(s):Telugu

 

Chaila Chaila Video Song from the Movie Shankar Dada MBBS

Chaila Chaila Video Song from the Movie Shankar Dada MBBS is well received by the audience. The Video Song has reached more than 2.8M views since the song is uploaded on YouTube.

Shalimar Telugu & Hindi Movies is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copyright Violation as per YouTube, Indian and American Copyright Laws.

Chaila Chaila Song Lyrics in Telugu

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నూలకు తెలుసు పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత     తమకే తెలుసు
ఇదిగో తమ్ముడూ…. మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా…. వింటావా….ఆ…
ఓ…యస్..     ఓ…..యస్….
హేయ్….చైలా  చైలా   చైలా   చైలా …..
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా           ||చైలా ||
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా
గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది
జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది
పాల మీగడంటి రంగుచూసి  నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా ||ఓ మాయా||
చైలా చైలా  చైలా….  చైలానేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
తర్వాతేమయ్యిందన్నా….
ఏమయిందా….
ఆ రోజువరకూ హాయిగా ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి
కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు…నో చాన్స్….
దాదాగిరి…నోచాన్స్…ఓన్లీ రొమాన్స్….
ఊ…తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా
తెల్లావారుజామునే జాగింగే చేశా
హే…వన్…దమ్ము కొట్టడం వదిలేశా
హే… టూ…దమ్ముదులపటం ఆపేశా
హే…..త్రీ…. పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
హొ…యా…ఇంటి ముందరే టెంటువేశా
హొ..యా…. ఒంటికందిన సెంటు పూశా
హొ…యా.. మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బ్లాకుచేశా
ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేను నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ ఆడేసింది
ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
చైలా చైలా చైలా ….చైలా….
జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలుకన్నాను, ఆ అమ్మాయి నాకే స్వంతం అనుకున్నాను,కానీ ఒక రోజు ఏం
జరిగిందో ఏమో తెలీదు…ఆ అమ్మాయికి… పెళ్ళయిపోయింది…..
కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే
మరి తర్వాత ఏమయింది….
హు…తర్వాత…తర్వాత ఏమయింది
ఆ మరుసటిరోజు …మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన  గోలా ||ఓమాయ||
చైలా  చైలా  చైలా  చైలా …..ఇదర్ ఆ…ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల
చూడు తమ్ముడూ ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ
ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయికోసం ప్రాణాలు తీసుకోవటం లేదా ఆ
అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం…క్షమించరానినేరం… అండర్ స్టాండ్
ఓడిపోవటం తప్పుకాదురా చచ్చిపోవడం తప్పు సోదరా
చావు ఒక్కటే దారంటే ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా దేవుడిచ్చిన గొప్ప గిప్ప్టురా
దాన్ని మద్యలో కతమ్ చేసే హక్కు ఎవరికీ లేదురా
నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా
అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా
 దాటేయరా అడ్డు దాటేయరా ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా
ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా||౪||

Chaila Chaila Song Lyrics in English

karekTE prEma guriMci nAkEM telusu
lailA majnUlaku telusu pAru dEvadAsulaku telusu
A taruvAta     tamakE telusu
idigO tammuDU…. manakI O lav sTOrI uMdammA…. viMTAvA….A…
O…yas..     O…..yas….
hEy….cailA  cailA   cailA   cailA …..
nEnu veMTapaDDapillapEru lailA           ||cailA ||
hoy lA hoy lA hoy lE hoy lA
naDaka cUstE cikkubukkurailA
gulAbilAMTi lippucUsi nA palsureTE perigiMdi
jilEbilAMTi hippucUsi nA harTu bITE adiriMdi
pAla mIgaDaMTi raMgucUsi  nA raktamaMtA marigiMdi
nA EriyAlO eppuDUlEni lavvEriyA nAku aMTukuMdi
O mAyA O mAyA I prEma aMtE mAyA
are gOlA idi gOlA idi tiyyanaina gOlA ||O mAyA||
cailA cailA  cailA….  cailAnEnu veMTapaDDa pilla pEru lailA
tarvAtEmayyiMdannA….
EmayiMdA….
A rOjuvarakU hAyigA elApaDitE alA tirugutU gaDipEsEvANNi
kAnI A rOju nuMci tiruguLLu…nO cAns….
dAdAgiri…nOcAns…OnlI romAns….
U…tanni cUsinAkanE DriMkiMg mAnEsA
tellAvArujAmunE jAgiMgE cESA
hE…van…dammu koTTaDaM vadilESA
hE… TU…dammudulapaTaM ApESA
hE…..trI…. pIka kOsE kattitOnE pUlu kOsi tIsukoccA
ho…yA…iMTi muMdarE TeMTuvESA
ho..yA…. oMTikaMdina seMTu pUSA
ho…yA.. maMcinILLa lArI daggara biMdekUDA blAkucESA
A debbatO cinna cirnavvutO PEnu nA vaipu TarniMg iccukuMdi
ademiTO mari A navvu tO nA manasaMtA raP ADEsiMdi
O mAyA O mAyA IprEma aMtE mAyA
are gOlA idi gOlA idi tiyyanaina gOlA
cailA cailA cailA ….cailA….
jIvitaMlO dEnI mIdA ASapaDani nEnu
A ammAyi mIda ASalu peMcukunnAnu
ennO kalalukannAnu, A ammAyi nAkE svaMtaM anukunnAnu,kAnI oka rOju EM
jarigiMdO EmO telIdu…A ammAyiki… peLLayipOyiMdi…..
kaLlalOna kalalu annI kadhalugAnE migilenE
kanuludATi rAnu aMTU karigipOyelE
mari tarvAta EmayiMdi….
hu…tarvAta…tarvAta EmayiMdi
A marusaTirOju …mA EriyAlOki aiSvarya vacciMdI
O mAyA O mAyA I prEma aMTE mAyA
are gOlA idi gOlA idi tiyyanaina  gOlA ||OmAya||
cailA  cailA  cailA  cailA …..idar A…EMTirA mI kurravALla gOla
cUDu tammuDU prEma anEdi laiPlO O cinna pArTEkAnI
prEmE laiP kAdu. A mAtraM dAniki ammAyikOsaM prANAlu tIsukOvaTaM lEdA A
ammAyi prANAlE tIyaTaM nEraM…kShamiMcarAninEraM… aMDar sTAMD
ODipOvaTaM tappukAdurA caccipOvaDaM tappu sOdarA
cAvu okkaTE dAraMTE ikkaDuMDE vALlu eMtamaMdirA
jIvitaM aMTE jOk kAdurA dEvuDiccina goppa gippTurA
dAnni madyalO katam cEsE hakku evarikI lEdurA
navveyyarA ciru ciMdeyyarA
are bAdha kUDA ninnu cUsi pAripOddirA
 dATEyarA aDDu dATEyarA E OTamI ninnu ika ApalEdurA
O mAyA OmAyA I laiP aMTE mAyA||4||

Author’s Note:

We hope you have enjoyed this Chaila Chaila Song Lyrics from the movie: Shankar Dada MBBS, please share your feedback. In comments section, please share about how much you like this Chaila Chaila Song Lyrics by Devi Sri Prasad. You can use Search Box on Top Right of the Screen or use the hyperlinks below, and find more songs from NaN, Devi Sri Prasad, Chiranjeevi, K.K., Devi Sri Prasad.

Click here to listen to Chaila Chaila MP3 Song

Leave A Reply

Your email address will not be published.