Begumpeta Bullemma Song Lyrics, Video Song, Shankar Dada M.B.B.S.

0

Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Begumpeta Bullemma song lyrics in Telugu and English language.

Shankar Dada M.B.B.S. is a 2004 Telugu Language Movie directed by Jayanth C. ParanjeeBegumpeta Bullemma song from this Chiranjeevi, Srikanth, Sonali Bendre starrer Shankar Dada M.B.B.S., is composed by the music director Devi Sri PrasadChandrabose has provided the Lyrics for this song: Begumpeta Bullemma, while Mano have provided the voice.

Song Details:

Movie Name:Shankar Dada M.B.B.S.
Song Title:Begumpeta Bullemma
Movie Director:Jayanth C. Paranjee
Music Director:Devi Sri Prasad
Singer(s):Mano
Lyrics By:Chandrabose
Language(s):Telugu

 

Begumpeta Bullemma Video Song from the Movie Shankar Dada M.B.B.S.

Begumpeta Bullemma Video Song from the Movie Shankar Dada M.B.B.S. is well received by the Audience. The Video Song has reached more than 1M views since the song is uploaded on YouTube.

Shalimar Telugu & Hindi Movies is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Begumpeta Bullemma Song Lyrics in Telugu

కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్……ఊ…హా…..ఊ…..హా

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్……ఊ…హా…..ఊ…..హా….హొయ్……
అ: హే… బేగంపేట బుల్లమ్మో…..
అరె పంజాగుట్ట పిల్లమ్మో….
హే… బేగంపేట బుల్లమ్మో….
అరె పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే…. చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే…హైదర్ గూడా గున్నమో
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో….
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
అ: హై… హైదర్ గూడ గున్నమ్మో…..
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
ఆ: నీ పేరేందబ్బాయా….
అ: దా…దా.దా.దా.దా..దా,….
కో: శంకర్ దాదా …..శంకర్ దాదా ….. శంకర్ దాదాఎం.బి.బి.ఎస్.
హే…. శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్.. శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
బోలో…..శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్……
అ: హే….బేగంపేట బుల్లమ్మో……
అరె పంజాగుట్టా పిల్లమ్మో…ఎహె..ఎహె….
హే …..నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా ….హె…హె…
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా ……హె…హె..హె…
అరె మోసపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా…. హెయ్…
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే ఉంది ఓరన్న …హొయ్….స్
ఆ:నిన్న హేసరనప్పా
అ: నన్న హేసరా…అహహహ…….
కో :శంకర్ దాదా…… శంకర్ దాదా ఎం.బి.బి ఎస్.
శంకర్ దాదాఎం.బి.బిఎస్…..బోలో….
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ ……శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్……
అ: చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే….హే…హె…
అన్యాయాలు , అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే…..
అరె మోసమున్న బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే …..హే…
కో: ఏం మందు గురూ…..?
ఏం మందా …? అహహహ….
కో: శంకర్ దాదా …..శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్…..బోలో….
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్…… శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్…..
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కోజై బోలో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్….ఊ…హ…..ఊ…..హ ||11||
అరె శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్…..

Begumpeta Bullemma Song Lyrics in English

Begampeta Bullammo…..
Are Pamjagutta Pillammo….
He… Begampeta Bullammo….
Are Pamjagutta Pillammo
Badilona Vede Cusi Goli Vestanammo
He…. Cimtal Basti Cittammo Kukat Palli Kittammo
Badhe Niku Lekumdane Dude Rastanammo
He…Haidar Guda Gunnamo
Shankar Dada M.B.B.S.
Are Domal Guda Gumdammo….
Shankar Dada M.B.B.S.
Hai… Haidar Guda Gunnammo…..
Domal Guda Gumdammo
Vatamgani Paityamgani Cemtakoste Calu Cittu Cittammo
Ni Peremdabbaya….
Da…Da.Da.Da.Da..Da,….
Sankar Dada …..Sankar Dada ….. Sankar Dada M.B.B.S.
He…. Sankar Dada .M.B.B.S.. Sankar Dada .M.B.B.S..
Bolo…..Samkar Dada .M.B.B.S..
Shankar Dada M.B.B.S.
He….Begampeta Bullammo……
Are Pamjagutta Pillammo…Ehe..Ehe….
He …..Nadavaleni Vallu Urikelaga
Ne Pemcukunna Kukka Noduluta ….He…He…
Are Palakaleni Vallu Aricelaga
Ne Rasukunna Kavita Caduvuta ……He…He..He…
Are Mosapoyi Vaccinolla Kallu Mitakarimcela
Malayalam Pilmu Cuputa…. Hey…
Are Jamtar Mamtar Jali
Are Cu Mamtara Kali Ni Batukullo Badhalennunna
Cinna Cirunavve Umdi Oranna …Hoy….
Ninna Hesaranappa
Nanna Hesara…Ahahaha…….
Sankar Dada…… Sankar Dada M.B.B .S.
Shankar Dada M.B.B.S.…..Bolo….
Sankar Dada M.B.B.S ……Shankar Dada M.B.B.S.
Cetakanitanamu Tibi Ayite
Ne Chupu Chuste Bagupadunule
Lamchagomdi Tanamu Kalara Ayite
Ne Cheyyi Veste Tirigiradule….He…He…
Anyayalu , Adharmalu Akramalu Kansaraite
Amtu Telcu Ansarumdile…..
Are Mosamunna Bi.Pi. Yama Svardhamanna Shugaru
Prati Jabbuki Vaidyamumdile
Mari Annitiki Oke Mamdule …..He…
Em Mamdu Guru…..
Em Mamda … Ahahaha….
Sankar Dada …..Shankar Dada M.B.B.S.
Shankar Dada M.B.B.S.…..Bolo….
Shankar Dada M.B.B.S.…… Shankar Dada M.B.B.S.…..
Shankar Dada M.B.B.S. Kojai Bolo
Shankar Dada M.B.B.S.….U…Ha…..U…..Ha //11Times//
Are Sankar Dada Sankar Dada Shankar Dada M.B.B.S

Click Here to Listen to Begumpeta Bullemma Mp3 Song

Author’s Note:

We hope you have enjoyed this Begumpeta Bullemma Song Lyrics from the movie: Shankar Dada M.B.B.S., please share your feedback. In comments section, please share about how much you like this Begumpeta Bullemma Song Lyrics by Chandrabose. You can use Search Box on Top Right of the Screen or use the hyperlinks below, and find more songs from NaN, Devi Sri Prasad, Mano, Chandrabose.

Leave A Reply

Your email address will not be published.