Barbie Girl Song Lyrics – Mirchi Movie Telugu, English

Barbie Girl Song was composed by Devi Sri Prasad and Lyrics were given by Rama jogayya Sastry.This Movie directed by koratala Siva. This song was sung by Jaspreet Jasz, Suchitra. Below in this article, we will find the Barbie girl song lyrics in Telugu and English

Barbie Girl Song Lyrics in Telugu

ఆరడుగుల అందగాడు

నన్ను బార్బీ గర్ల్ అన్నాడు
కళ్ళలోకి కళ్లుపెట్టి చూసి
నన్ను బేబి డాల్ అన్నాడు

హెల్లో సెనోరిట హెల్లో సెనోరిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా
మైహొ మాగరీట మైహొ మాగరీట
ఇంద నా అందాన్నే తాగై గటగట

పిల్లా నీ కళ్లల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో వగరె
చున్నీలా చుట్టెస్తా ఆజారే…

బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
ఒల్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే

బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
గుండె గుభేలు గుభేలు
గుభేలుమంటుందే

హెల్లొ సెనోరిట హెల్లొ సెనోరిట
నువ్వె నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా
మైహొ మాగరీట మైహొ మాగరీట
ఇంద నా అందాన్నే తాగై గటగట

డోంట్ టచ్ మి మెత్తంగా
డోంట్ కిస్ మి తియ్యంగా
ప్లీజ్ గిచ్ మి కారంగా
పెదవుల్లొ లాండ్మైనె
ప్రేమించెసైరా తీవ్రంగా
ఒళ్లేమో ఒంటిగా మంటెక్కి
ఉంటాది 143 సెంటిగ్రేడ్ సెగలో ఉన్నాది
పిల్లేమో ఫ్రీజర్లో చాక్లెట్లా ఉన్నాది
యమ్మి యమ్మి టేస్టే చుసుకో
బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
ఒల్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే
బార్బీ గర్ల్ ఉమ్మహ్
బేబి డాల్ ఉమ్మహ్
గుండె గుభేలు గుభేలు గుభేలుమంటుందే

బ్రేక్ చేస్త బిడియాన్ని ఉల్లెఉల్లెఊ
షేక్ చేస్త పరువాన్ని ఉల్లెఉల్లెఊ
అటాక్ చేస్త పరువాన్ని ఉల్లెఉల్లెఊ
తూఫానై దూకేస్త బీకేర్ఫుల్ పిల్లా భటాని
హైజాకే చేస్తావో కిడ్నాపె చెస్తావొ
తగినట్టుండాలది నీనా స్పీడుకి
హిప్నటైస్ అవుతావో
మెస్మరైస్ అవుతావో
ఒపెన్ సీజన్ ఫుల్ రొమన్సుకి

బార్బీ గర్ల్ బేబి డాల్
ఒళ్లే జిగేలు జిగేలు జిగేలుమంటుందే
బార్బీ గర్ల్ బేబి డాల్
గుండె గుభేలు గుభేలు గుభెలుమంటుందే

Barbie Girl Song Lyrics in English

Aaradugula andagadu
nannu barbie girl annadu
kallaloki kallu petti choosi
nannu baby doll annadu

Hello senorita Hello senorita
nuvve na horliks boost and bournvita
mehoon margarita mehoon margarita
indhaa na andhanne taagai gada gada
pilla nee kallallo dagundo talavare
pillodi kandallo dagundo patkaare
chunnila chootesta ajaare ey ey ey ey

Barbie Girl..umma Baby Doll..umma
gunde jigel jigel jigel mantunde
Barbie Girl..umma Baby Doll..umma
gunde gubhel gubhel gubhel mantunde

Hello senorita Hello senorita
nuvve na horliks boost n bournvita
mehoon margarita mehoon margarita
indhaa na andhanne taagai gada gada

Don’t touch me methanga
Don’t kiss me theeyanga
please gich me kaaranga
pedavullo land mine e
zara pelchesey ra thevramga
oo ollemo opakka manteki unadi
143 centigrade segallo unnadi
Pillemo freezer lo chocolatela unnadi
yummy yummy taste choosuko

Barbie Girl..umma Baby Doll..umma
gunde jigel jigel jigel mantunde
Barbie Girl..umma Baby Doll..umma
gunde gubhel gubhel gubhel mantunde

Break chesta bidiyaanni
shape chesta parvaani
attack chesta paruvaanni
tuffanai dookesthaa nikhettu pilla phattani
eyyyy hijack chestavo kidnap chestavo
taginatu undaladi nee naa speedu ki
hypnotize avvtavo mesmerize avvtavo
open season full romance ki

Barbie Girl Baby Doll
gunde jigel jigel jigel mantunde
Barbie Girl Baby Doll
gunde gubhel gubhel gubhel mantunde

Click Here Listen to Barbie Girl MP3 Song

Add a Comment

Your email address will not be published. Required fields are marked *