Anna Chellela Song Lyrics, Video Song, Gorintaku

0

Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Anna Chellela song lyrics in English,Telugu language.

Anna Chellela song is from 2008 Telugu Language Movie Gorintaku. Gorintaku movie is directed by V. R. Prathap. Although there are many other important performances by other actors in this movie, Rajasekhar, Meera Jasmine have played the main lead roles. Important Contributors behind this popular song include: Music Director S. A. Rajkumar, Lyricist Abhinaya Srinivas, and the lead singer(s) S. P. Balasubrahmanyam, K. S. Chithra

Song Details:

Movie Name:Gorintaku
Song Title:Anna Chellela
Movie Director:V. R. Prathap
Music Director:S. A. Rajkumar
Singer(s):S. P. Balasubrahmanyam, K. S. Chithra
Lyrics By:Abhinaya Srinivas
Language(s):Telugu

 

Anna Chellela Video Song from the Movie Gorintaku

Anna Chellela Video Song from the Movie Gorintaku is well received by the Audience. The Video Song has reached more than 5.6M views since the song is uploaded on YouTube.

SriBalajiMovies is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

 

Anna Chellela Song Lyrics in Telugu

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మ జన్మలా సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహాలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని
అరచేతిలోనా హారివిల్లై….
గోరింట పండగా….ఆ..ఆ….

మా ఇంట పండగా….
అన్నా చెల్లెలి అనుబంధం
అంతులేనిదీ ఆనందం..
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహలం

అన్నయ్య ప్రేమే అరచేతిలోనా
అందాల రేఖలు అవుతుంటే..
గోరింట పండగా..ఆ.ఆ….
మా ఇంట పండగా…

విరిసినది వెన్నెలేయిలా
అచ్చు నా చెల్లి నవ్వులా..
స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా
కురిసినది ప్రేమ చినుకులా

అదే మా అన్న చూపులా ..
కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా
నీ కంటకి రెప్పను నేనై తోడుగ ఉన్నాలే…
నీ గుండెకు ఊపిరి నేనై ఎపుడూ ఉంటాలే..
అందుకే నువు లేక నే లేనులే

ప్రతి జన్నలోన నీ చెల్లినయ్యె
వరమివ్వు నాకు చాలంటా..
దేవతల మాట నా నోటి వెంట
దీర్ఘాయుష్మాన్ భవా

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మ జన్మలా సంబంధం
జాబిలమ్మకిది జన్నదినం కోటి తారకల కొలాహలం
బుడి బుడీ నడకలు ఎన్నో

నేర్పిన కన్న తండ్రిలా..
పాదమే, కందనీ, ఓ పూల దారిలా
చిరు చిరు గోరుముద్దలే

తినిపించు కన్న తల్లిలా..
తులసివై,వెలసినా, ఈ ఇంటి దేవత..
అన్నా ..అన్న మాటే కాదా నాకిక ఓంకారం..

చెల్లీ..నువు పుట్టిన
రోజె ప్రేమకు శ్రీకారం..
మా ఇల్లు అనురాగ గుడి గోపురం
సిరులెన్ని ఉన్న సరి

తూగలేవు
నా చెల్లి చిన్ని నవ్వులకు
నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవా..

అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిదీ ఆనందం
జాబిలమ్మకిది జన్మదినం
కోటితారకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ

అరచేతిలోన హరివిల్లై…
గోరింట పండగా..ఆ ఆ ఆ..
మా ఇంట పండగా……

Click here to Listen to Anna Chellela .Mp3Song

Summary:

Thank you for using HDMediaHub.co, for Anna Chellela Song Lyrics. We hope these lyrics from the movie: Gorintaku are useful to you.NaNAnna Chellela Song Lyrics article in comments section. We would also like to know how much you like this Anna Chellela Song Lyrics by Abhinaya Srinivas.

Leave A Reply

Your email address will not be published.