Andamantee Evaridhi Song Lyrics, Video Song, Allari Bullodu

0

HDMediaHub.co welcomes you to one of the most extensive lyrics collection website, where thousands of music lovers find lyrics of their favorite songs every day. Today, we are bringing this article with Andamantee Evaridhi song lyrics in Telugu, English language. Also, you can find the Andamantee Evaridhi Video Song in this article.

Andamantee Evaridhi song is from 2005 Telugu Language Movie Allari Bullodu made under the direction of K. Raghavendra Rao. As far as the acting crew is concerned, Nitin,Trisha Krishnanhave played the main lead roles in this movie. People behind this popular song include: Music Director M. M. Keeravani, Lyricist chandra bose, and the lead singer(s) SPB. Charan, Sunitha

Song Details:

  • Movie Name: Allari Bullodu
  • Song Title: Andamantee Evaridhi
  • Movie Director: K. Raghavendra Rao
  • Music Director: M. M. Keeravani
  • Singers: SPB. Charan, Sunitha
  • Lyricist: chandra bose
  • Movie Language: Telugu

Andamantee Evaridhi Video Song from the Movie Allari Bullodu

Andamantee Evaridhi Video Song from the Movie Allari Bullodu is well received by the Audience. The Video Song has reached more than 131K views since the song is uploaded on YouTube.

TeluguOne is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Andamantee Evaridhi Song Lyrics in Telugu

ఔరా ఔరౌరా..
అందమంటే ఎవరిదీ నీదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
తెలివితేటలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు
అబ్బా….
అబ్బా నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం
నా వల్లకాక కాకకాక కాకకాక కాకకాక
ఔరా ఔరౌరా..
అశ కవితలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
అదరగొట్టుడెవరిది నీదే కాకా……
…………………..
……………….
……………
పూవులన్ని నడచి వచ్చి
తేనె తోటి కాళ్లు కడగవా
తమను కొప్పులోన తురమమంటు అడగడానికి
కాక కాక
పక్షలన్నీ ఎగిరివచ్చి
పల్లకీగా నిన్ను మోయవా
వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి
కాకా కాకా
పూర్వకవులు అందరు పునర్జమ్మ పొందరా
నిన్ను చూసి కవితలన్నీ తిరగరాయడానికి
నాల్గు తలలు ఎత్తుతూ
నేలపైకి చేరడా
బ్రహ్మగారు తనగొప్పను చాటుకోవడానికి
పువ్వుని కాక నేను పక్షిని కాకా
బ్రహ్మను కాక నేను కవినీ కాకా
ఇంకేమవుతానే నీ దాసున్ని
కాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక
హా..
ఔరా ఔరౌరా..
పచ్చి నిజాలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
రెచ్చగొట్టుడెవరిది నీదేకాకా…..
…………………..
……………….
…………….
చెట్టుకొమ్మ నిన్నుచూసి కాగితమై అవతరించగా
నీ చేతిరాత తాకి పులకిరంచడానికి
కాకా కాకా
ఏటి నీరు నిన్ను చూసి విరహంతో ఆవిరవ్వదా
తిరిగి వాన జల్లులాగా నిన్ను తడపడానికి
కాకా కాకా
పిల్లగాలి ప్రేమగా
…….
ఊపిరల్లే చేరదా
……..
గుండెలోన గాలిమేడ కట్టకోవడానికి
మాటలన్నీ ముద్దుగా
…………..
నిన్నుకోరి చేరవా
…………..
పాటలై తమ కీర్తిని పెంచుకోడానికి
చెట్టును కాను ఏటి నీటిని కాను
గాలిని కాను పట్టి మాటను కాను
ఇంకేమవుతారా నీ ప్రియురాలిని
కాకకాక కాకకాక కాకకాక కాకకాక కా
ఔరా ఔరౌరా..
రా
పిచ్చి ప్రేమ ఎవరిది మనదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ప్రేమ పిచ్చి ఎవరిది మనదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బుతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు
అబ్బా…. అబ్బా
నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం నా వల్ల
కాక కాక కాకకాక కాకకాక కాకకాక కా

click here to listen Andhamante MP3 song 

Author’s Note:

We hope you have enjoyed this Andamantee Evaridhi Song Lyrics from the movie: Allari Bullodu, please share your feedback. In comments section, please share about how much you like this Andamantee Evaridhi Song Lyrics by chandra bose. You can use Search Box on Top Right of the Screen or use the hyperlinks below, and find more songs from NaN, M. M. Keeravani, SPB. Charan, Sunitha, chandra bose.

Leave A Reply

Your email address will not be published.