Anaanaga Oka Nendu Song Lyrics, Video Song, Pelli Pandiri

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Anaanaga Oka Nendu song lyrics in Telugu, English language(s). Also, you can find the Anaanaga Oka Nendu Video Song in this article.

Anaanaga Oka Nendu song is from 1998 Telugu Language Movie Pelli Pandiri made under the direction of Kodi Ramakrishna.As far as the acting crew is concerned, Jagapati Babu , Raasi , Prithiveeraj have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Vandemataram Srinivas, Lyricist Sirivennela Sitarama Sastry, and the lead singer(s) SP Balu, Chitra

Song Details:

  • Movie Name: Pelli Pandiri
  • Song Title: Anaanaga Oka Nendu
  • Movie Director: Kodi Ramakrishna
  • Music Director: Vandemataram Srinivas
  • Singers: SP Balu, Chitra
  • Lyricist: Sirivennela Sitarama Sastry
  • Movie Language: Telugu

Anaanaga Oka Nendu Video Song from the Movie Pelli Pandiri

Anaanaga Oka Nendu Video Song from the Movie Pelli Pandiri is well received by the Audience. The Video Song has reached more than 551K views since the song is uploaded on YouTube.

Errabbu Varma is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Anaanaga Oka Nendu Song Lyrics in Telugu

అనగనగ  ఒక  నిండు  చందమామ
నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా
అంతలోనే  తెలవారిపోయెనమ్మ
ఆ  కన్నె  కలువ  కల  కరిగి  పోయెనమ్మ

పచ్చని  జంటను  విడదీసిన  ఆ  పాపం  ఎవ్వరిదీ
పచ్చని  జంటను  విడదీసిన  ఆ  పాపం  ఎవ్వరిదీ
కథ  మొదలవగానే  కాలం   కత్తులు  దూసింది
కథ  మొదలవగానే  కాలం  కత్తులు  దూసింది

ఓ ఓ ఓ …….

అనగనగ  ఒక  నిండు  చందమామ
నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా

ఆశలెన్నో  విరిసేలా  బాసలెన్నో  చేసాడు
ఉన్నపాటుగా  కన్ను  మరుగయే  చలువ  చంద్రుడు
ఆశలెన్నో  విరిసేలా బాసలెన్నో చేసాడు
ఉన్నపాటుగ కన్ను   మరుగయే  చలువ  చంద్రుడు
రేరాజును  రాహువు  మింగాడో
అమావాస్యకి  ఆహుతి  అయ్యాడో
రేరాజును  రాహువు  మింగాడో
అమావాస్యకి  ఆహుతి  అయ్యాడో
అటు  ఇటు  వెతుకుతూ  నిలువునా  రగులుతు
వెన్నెల  ఉందని  వేకువ  వద్దని  కలువ  జన్మ  వడలి  పోయెనమ్మ
ఆ ఆ ఆ ………

అనగనగ  ఒక  నిండు  చందమామ
నీరు  పేద  కలువతో  చెలిమి  చేసెనమ్మా

గుప్పెడంత  గుండెల్లో  ఉప్పెనైనా  సంద్రంలో
చిక్కుకున్న  ఈ  చిన్న  ఆశకి  శ్వాస  ఆడదే
దిక్కులన్నీ  చూస్తున్న  నింగిని  నిలదీస్తున్న
దిక్కులేని  ఈ  దిగులు  ప్రశ్నకి  బదులు  దొరకదే
చిరునవ్వులు  పూసిన  మంట  ఇదీ
కన్నీటిని  కోరని  కోత  ఇది
చిరునవ్వులు  పూసిన  మంట  ఇదీ
కన్నీటిని  కోరని  కోత  ఇది
ఓటమై  ముగిసిన  గెలుపుగా  మిగిలిన
జాబిలి  వెన్నెల  మాటున  రేగిన  జ్వాలలాంటి  వింత  బతుకు  నాది

ఆ ఆ ఆ ….

ఓ ఓ ఓ …

కలువని  చంద్రుని ఎందుకు  కలిపాడు
ఆ  కలయిక  కలగా  ఎందుకు  మార్చాడు
ఆ  కథ  రాసిన  దేవుడన్నవాడు
కరునన్నది  ఎరుగని  కటిక  గుండెవాడు
నా కథలో  ఆ  దేవుడే  ఎంతటి  దయ  చూపించాడు
అడగక  ముందే  ఇంతటి  పెన్నిధి  నాకందించాడు
కలలే  తరగని  ఈ  చంద్రుని  నేస్తం  చేసాడు
ఎపుడు  వాడని  ఈ  కలువని  చెలిగా  ఇచ్చాడు

ఓ ఓ ఓ  ఓ ………

check here to listen Anaanaga Oka Nendu mp3 song

Summary:

Thank you for using HDMediaHub.co, for Anaanaga Oka Nendu Song Lyrics. We hope these lyrics from the movie: Pelli Pandiri are useful to you.NaNAnaanaga Oka Nendu Song Lyrics article in comments section. We would also like to know how much you like this Anaanaga Oka Nendu Song Lyrics by Sirivennela Sitarama Sastry.

Add a Comment

Your email address will not be published.