Alludu Seenu Tittle Song Lyrics, Video Song, Alludu Seenu

0

Welcome to the most extensive and the favorite lyrics site HDMediaHub.co, Millions of music lovers across the Globe chose our site for lyrics of all sorts. Below in this article, you can find Alludu Seenu Tittle song lyrics in Telugu,  language. Also, you can find the Alludu Seenu Tittle Video Song in this article.

Alludu Seenu Tittle song is from 2014 Telugu Language Movie Alludu Seenu made under the direction of V. V. Vinayak. As far as the acting crew is concerned, Bellamkonda Sreenivas, Samantha Ruth Prabhu have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Devi Sri Prasad, LyricistChandrabose, and the lead singer(s) Simha, Priya Himesh

Song Details:

  • Movie Name: Alludu Seenu
  • Song Title: Alludu Seenu Tittle
  • Movie Director: V. V. Vinayak
  • Music Director: Devi Sri Prasad
  • Singers: Simha, Priya Himesh
  • Lyricist: Chandrabose
  • Movie Language: Telugu

Alludu Seenu Tittle Video Song from the Movie Alludu Seenu

Alludu Seenu Tittle Video Song from the Movie Alludu Seenu is well received by the Audience. The Video Song has reached more than 5.2M views since the song is uploaded on YouTube.

Aditya Music is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copy Right Violation as per YouTube, Indian and American Copy Right Laws.

Alludu Seenu Tittle Song Lyrics in Telugu

శీను శీనూ… శీను శీనూ…
శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూ
హే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కాను
నీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూ నాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూ
ఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూ
తారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ

అ అ అ అ అల్లుడుశీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

శీను శీనూ… శీను శీనూ…
హేయ్ అల్లుడుశీను అల్లుడుశీను హీర్ కమ్స్ అల్లుడుశీను

ఎవ్రీ బడీ సే వెల్కమ్ టు అల్లుడుశీను
హే నీ నవ్వుల్లొ మెరుపే ఉందీ ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కర్రెంటిస్తానూ
హరె నీ చూపుల్లో ఉడుకే ఉంది ఆ ఉడుకుతోటి ఊరికిమొత్తం వంటే చేస్తానూ
హే కాఫీ కప్పులొ పంచదార బదులుగా సొగసనె షుగరునే కలుపుకుంటానూ
సెంటూ గింటూ వద్దే వద్దు అత్తరులేవి అక్కరలేదు స్వాసల్లోని పరిమలమే పూసుకుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

నీ మనసెంతొ మెత్తగ ఉంది ఆ మెత్తదనం డబుల్ కాటు మంచం చేస్తానూ
అరె నీ వరసెంతొ చిలిపిగ ఉంది ఆ చిలిపితనం మంచం పైన దుప్పటిచేస్తానూ
హరె గదిలో ఫుల్లుగా మల్లెపూల బదులుగా
మాటల మత్తులే చల్లేస్తామూ
హే అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగ్గలు వేరే వద్దు
బాడీలోని సెగలు చాలు రగులు కుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

Click Here to Listen to Alludu Seenu Tittle MP3 Song 

Note from the Author:

We hope these Alludu Seenu Tittle Song Lyrics are useful for you. You might have listened to this Alludu Seenu movie song many times in past, and moreover this Alludu Seenu Tittle can be one of your favorite songs as well. Please share your experiences and memories about this song with all our audience by adding your comments in the comments section down below, thank you.

Leave A Reply

Your email address will not be published.