Abba Em Dhebba Song Lyrics, Video Song, Hello Brother
Welcome to HDMediaHub.co, the most extensive and the favorite song lyrics site for millions of music lovers across the Globe. Below in this article, you can find the details of Abba Em Dhebba song lyrics in Telugu, English language.
Hello Brother is a 1994 Telugu Language Movie directed by E. V. V. Satyanarayana. Abba Em Dhebba song from this Akkineni Nagarjuna, Ramya Krishna, Soundarya starrer Hello Brother, is composed by the music director Raj-Koti. Veturi Sundararama Murthy has provided the Lyrics for this song: Abba Em Dhebba, while SP Balu,Chitra have provided the voice.
Song Details:
Movie Name: | Hello Brother |
Song Title: | Abba Em Dhebba |
Movie Director: | E. V. V. Satyanarayana |
Music Director: | Raj-Koti |
Singer(s): | SP Balu,Chitra |
Lyrics By: | Veturi Sundararama Murthy |
Language(s): | Telugu |
Abba Em Dhebba Video Song from the Movie Hello Brother
Abba Em Dhebba Video Song from the Movie Hello Brother is well received by the audience. The Video Song has reached more than 2.6M views since the song is uploaded on YouTube.
Telugu Filmnagar is the original owner of this Video Song, hence copying this Video song in any form is considered as a Copyright Violation as per YouTube, Indian and American Copyright Laws.
Abba Em Dhebba Song Lyrics in Telugu
ఓ… ఓ… అబ్బా ఏందెబ్బ తీసినాడే… ఆ ఆ
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే…హ… హ.
అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి
తిక్కలు పుడుతుంటే
దప్పిక కానీ దాహం పుట్టి
ముద్దులు పెడుతుంటే
ఓ.. ఓ… అమ్మ నీ ఊపు ఉమ్మలాట… ఆ ఆ
ఆడుకుంటాను గుమ్మలాట… హే.. ఓ
ఉరిమే కసి ఊర్వశి వలపుల
మెరుపులుతాకే వేళలో
తగిలిందొక యవ్వన కానుక సరిసయ్యాటలలో
బుస కొట్టిన సోకుల మిస మిస
రుస రుస లాడే వేళలో
బిగిసిందొక కౌగిలి మోతగ పిట పిట లాటలలో
పడుచు అందం తాంబూలమై పక్క పండిందిలే
ఆ…అలక పాన్పె శృంగారమై
చిచ్చు రేపిందిలే హే.. హే..
వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి
వేచి వున్నది మక్కువతో
మంచపు ఆకలి మల్లెలు అల్లరి
తీర్చి వెళ్లి పోవే….
ఓ.. ఓ… అమ్మ నీ ఊపు ఉమ్మలాట… ఆ ఆ
ఆడుకుంటాను గుమ్మలాట…..హో… హో
నడుమెక్కడ వున్నదో తెలియక
తికమక లాడే వేళలో
జరిగిందొక సన్నని ఒత్తిడి జారుడు పైటలలో
ఎనకేపుల షేపులు మగసిరి కైపులు పెంచేవేళలో
అదిరిందొక ఆడది అల్లరి ముద్దుల తాకిడిలో
పెదవి చూస్తే నీ ప్రేమకే లేఖ రాసిందిలే
ఎదనుదాస్తే ఏనాటికో ఎత్తుకెడతానులే..హే.హే
సిగ్గులు ఎగ్గులు నొక్కులు చేసిన
చీకటింటికే చేరు చేలో
మెత్తని సోకుల సొత్తులు
మొత్తం దోచిపెట్టి పోవే
ఓ… ఓ… అబ్బా ఏందెబ్బ తీసినాడే ఆ ఆ
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే..హ… హ.
అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి
తిక్కలు పుడుతుంటే
దప్పిక కానీ దాహం పుట్టి
ముద్దులు పెడుతుంటే
ఓ..ఓ..ఓ..ఏ…ఏ…ఏ… హే… హే ..
Summary:
Thank you for using HDMediaHub.co, for Abba Em Dhebba Song Lyrics. We hope these lyrics from the movie: Hello Brother are useful to you.NaNAbba Em Dhebba Song Lyrics article in comments section. We would also like to know how much you like this Abba Em Dhebba Song Lyrics by Veturi Sundararama Murthy.
Click here to listen to Abba Em Dhebba MP3 Song